పానాసోనిక్ నుండి మూడు 4G ఫోన్స్ లాంచ్

పానాసోనిక్ నుండి మూడు 4G ఫోన్స్ లాంచ్
HIGHLIGHTS

6,990, 8,290 మరియు 9,990 ధరలలో వస్తున్నాయి.

4G LTE enable అయిన వీటి పేర్లు Eluga i2, Eluga L2 అండ్ T45 4G. Eluga i2 ధర 8,290 రూ, Eluga L2 ధర 9,990 రూ.. T45 4G ధర 6,990 రూ.

4G తో పాటు ఇందులోని మరొక లేటెస్ట్ స్పెక్ ఏంటంటే మూడు ఫోనులు లాలిపాప్ 5.1 ఆండ్రాయిడ్ వెర్షన్ తో వస్తున్నాయి. 1GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1gb ర్యామ్, 8gb ఇంటర్నెల్ మెమరి, 32gb అదనపు మెమరి మూడు ఫోనుల్లో ఉన్న కామన్ స్పెసిఫికేషన్స్.

L2(9,990 రూ) మరియు i2(8,290 రూ) ఫోన్లకు 8MP డ్యూయల్ led ఫ్లాష్ రేర్(బ్యాక్) కెమేరాలు మరియు 2MP ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా ఉన్నాయి. 

L2 లో 2,500 mah బ్యాటరీ మరియు 5.5 in స్క్రీన్ డిస్ప్లే ఉంది. i2 లో 5in డిస్ప్లే అండ్ 2,000 mah బ్యాటరీ ఉన్నాయి. 6,990 రూ T45 4G మొబైల్ లో 21 రీజినల్ భాషలు, మరియు అడ్వాన్స్ 4G LTE టెక్నాలజీ మాత్రమే చెప్పుకోదగినవి.

ఓవర్ ఆల్ గా చూస్తే ఇవి మిగిలిన ఫోనులతో  కాంపిటీషన్ లో అసలు నిలబడే చాన్సేస్ కూడా లేనట్టే ఉంది. 9,990 రూ ఫోన్ కు కూడా 1gb ర్యామ్ అంటే చాలా బ్యాడ్ స్పెక్స్ అనే అనాలి.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo