నిన్న ఇండియాలో R7 ప్లస్ మరియు R7 Lite పేరుతో రెండు మోడల్స్ లాంచ్ చేసింది oppo బ్రాండ్. వీటి ధరలు 29,990 మరియు 17,990 రూ
R7 ప్లస్ స్పెసిఫికేషన్స్ – 6 in 1080P ఫుల్ HD సూపర్ ఎమోలేడ్ 1920 x 1080 with 367PPi డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 615 1.5GHz క్లాక్ స్పీడ్ 64 బిట్ ప్రొసెసర్, 3gb ర్యామ్, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 13MP బ్యాక్ కెమేరా అండ్ 8MP ఫ్రంట్ కెమేరా, 4G, డ్యూయల్ సిమ్ స్లాట్స్, 128gb sd కార్డ్ సపోర్ట్, 192 గ్రా బరువు, 4100 mah బ్యాటరీ
R7 Lite స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్ 4G, కలర్ os 2.1, 5in సూపర్ ఎమోలేడ్ 1280 x 720 P 294PPi డిస్ప్లే, 1.3GHz ఆక్టో కోర్ SoC, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 2320 mah బ్యాటరీ, 147 గ్రా బరువు. రెండు మోడల్స్ కు 2.5 D Arc – edge స్క్రీన్ ఉంది. ఇది రౌండ్ ఎడ్జెస్ స్క్రీన్ ఫినిషింగ్ ఇస్తుంది. కెమేరా సేం R7 ప్లస్ వలె.
R7 ప్లస్ మోడల్ 29,990 రూ లకు సెప్టెంబర్ 25 నుండి అందుబాటులో రాగా, R7 Lite సెప్టెంబర్ 10 నుండి అవేలబుల్ అవుతుంది. రెండు మోడల్స్ బయట ఒప్పో మరియు ఇతర రిటేల్ స్టోర్స్ లో దొరుకుతుంది.