మైక్రోమ్యాక్స్ కాన్వాస్ Juice 3 అండ్ Juice 3 ప్లస్

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ Juice 3 అండ్ Juice 3 ప్లస్
HIGHLIGHTS

రెండింటిలో 4000mah బ్యాటరీ ఉంది..

ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ మన లోకల్ బ్రాండ్, మైక్రోమ్యాక్స్ juice సిరిస్ లో కొత్త వెర్షన్ మోడల్స్, "Juice 3" అండ్ "జూస్ 3 ప్లస్"  రిలీజ్ చేసింది. ఇంతకముందే juice 3 ఆన్ లైన్ లో 8,762 రూ కూడా లిస్టింగ్ అయ్యింది.

జ్యూస్ సిరిస్ లో ఈ సారి కొత్తగా ప్లస్ మోడల్ ను అదనంగా అనౌన్స్ చేసింది మైక్రోమ్యాక్స్. ఈ రెండింటిలో కామన్ గా 4000 mah బ్యాటరీ అండ్ 1.3GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రొసెసర్ ప్లస్ 2gb DDR3 ర్యామ్ ఉన్నాయి. కంపెని ప్రొమోషన్ ప్రకారం ఈ ఫోన్స్ కంటిన్యూస్ గా 14 గంటలు బ్యాటరీ బ్యాక్ అప్ వస్తాయి.

రెండింటికి ఉన్న తేడా.. డిస్ప్లే సైజ్ మరియు ఇంబిల్ట్ స్టోరేజ్. జూస్-3 మొబైల్ 8,999 రూ లకు ఆఫ్ లైన్ రిటేల్ స్టోర్స్ అండ్ ఆన్ లైన్ లో సేల్ అవుతుంది. juice 3 ప్లస్ సెప్టెంబర్ చివరిలో అందుబాటులోకి వస్తుంది. దీని ప్రైస్ పై ఇంకా స్పష్టత లేదు.

juice 3 స్పెసిఫికేషన్స్ – 5 in HD IPS గొరిల్లా గ్లాస్ 3, wolfson స్టీరియో స్పీకర్ సిస్టం, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb sd కార్డ్ సపోర్ట్

juice 3 ప్లస్ స్పెక్స్ – 5.5 in HD IPS గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb sd కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.0

Press Release
Digit.in
Logo
Digit.in
Logo