9,500 రూ స్టార్టింగ్ ప్రైస్ తో LG నుండి K7 అండ్ K10 మోడల్స్ లాంచ్

9,500 రూ స్టార్టింగ్ ప్రైస్ తో LG నుండి K7 అండ్ K10 మోడల్స్ లాంచ్

LG నుండి రెండు స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అయ్యాయి ఈ రోజు ఇండియాలో. ఒకటి K7, దీని ప్రైస్ 9,500 రూ. మరొకటి K10, దిని ప్రైస్ – 13,500 రూ.

LG K7 లో 5 in FWVGA డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్, 1.5GB ర్యామ్, 5MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కేమేరాస్ with LED ఫ్లాష్ (రెండు వైపులా)

8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 2125 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os, 4G LTE, Titan, Gold అండ్ వైట్ కలర్స్ లో లభ్యంకానుంది.

LG K10 లో 5.3 in HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్, 2GB ర్యామ్, 13MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా with LED ఫ్లాష్ both సైడ్స్.

16GB ఇంటర్నెల్ స్టోరేజ్, 2300 mah బ్యాటరీ, LG K10 కూడా 5.1 లాలిపాప్ os తో వస్తుంది., 4G LTE తో గోల్డ్, వైట్ అండ్ indigo కలర్స్ లో రానుంది.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo