LG నుండి K7 అండ్ K10 కొత్త స్మార్ట్ ఫోన్స్ అనౌన్స్ అయ్యాయి
LG CES 2016 లో రెండు కొత్త మోడల్స్ ను అనౌన్స్ చేసింది. ఇది కొత్త సిరిస్ LG లో. ఒక దాని పేరు K7, మరొకటి K10. రెండూ గ్లాసీ pebble డిజైన్ తో వస్తున్నాయి.
రెండూ చూడటానికి కూడా ప్రీమియం గా ఉన్నాయి కాని హై ఎండ్ బడ్జెట్ కాదు. ఈ సిరిస్ డిఫాల్ట్ స్పెక్ – advanced కెమేరా టెక్నాలజీ మరియు LG ప్రీమియం హై ఎండ్ మోడల్స్ యొక్క UX ఫీచర్స్.
వీటిలో Gesture షాట్స్ ఫీచర్స్ ఉన్నాయి. సేల్ఫీ తీసుకోవటానికి చేతిలో ఐదు వెళ్ళను లెన్స్ కు చూపించి అలా మూసి వేస్తె ఫోటో క్లిక్ అవుతుంది.
K10 స్పెసిఫికేషన్స్ :
Display: 5.3-inch HD In-cell Touch
Chipset:
LTE: 1.2GHz or 1.3GHz Quad-Core / 1.14GHz Octa-Core
3G: 1.3GHz Quad-Core
Camera:
LTE: Rear 13MP / Front 8MP or 5MP
3G: Rear 8MP / Front 8MP or 5MP
Memory:
RAM: 2GB / 1.5GB / 1GB
ROM: 16GB / 8GB
Battery: 2,300mAh
OS : Android 5.1 లాలిపాప్
Size: 146 x 74.8 x 8.8mm
Network: LTE / 3G
Colors: White / Indigo / Gold
Others: 2.5D Arc Glass / Gesture Shot / Tap and Shot / Gesture Interval Shot
K7 స్పెసిఫికేషన్స్ :
Display: 5.0-inch FWVGA In-cell Touch (LTE) / On-cell Touch (3G)
Chipset:
LTE: 1.1GHz Quad-Core
3G: 1.3GHz Quad-Core
Camera: Rear 8MP or 5MP / Front 5MP
Memory:
RAM: 1.5GB / 1GB
ROM: 16GB / 8GB
Battery: 2,125mAh
OS: Android 5.1 లాలిపాప్
Size:
LTE: 143.6 x 72.5 x 8.9mm
3G: 143.6 x 72.5 x 9.05mm
Network: LTE / 3G
Colors:
LTE: Titan
3G: White / Black / Gold
Others: 2.5D Arc Glass / Gesture Shot / Gesture Interval Shot / Tap and Shot