ఫిబ్రవరి 25 న ఫ్లిప్ కార్ట్ లో LeEco Day

ఫిబ్రవరి 25 న ఫ్లిప్ కార్ట్ లో LeEco Day

LeEco కంపెని ఫ్లిప్ కార్ట్ లో LeEco Day అనౌన్స్ చేయటం జరిగింది. ఇది ఫిబ్రవరి 25న జరుగుతుంది. ఆ రోజు Le 1S ను రిజిస్ట్రేషన్స్ లేకుండా కొనవచ్చు.

అంటే ఓపెన్ సేల్స్ లో సేల్ అవుతుంది మొబైల్. దీనితో పాటు కంపెని 8 కోట్ల విలువ చేసే ప్రైజెస్ ను ఆఫర్స్ ను అందిస్తుంది అదే ఈవెంట్ లో.

మరొక విషయం ఏంటంటే LeEco users కు కంపెని విడియో కంటెంట్ ecosystem ఇవనున్నట్లు తెలిపింది. LeEco చైనాలో టీవీ కంపెని, చైనాలోని హాండ్ సెట్స్ లో టీవీ కంటెంట్ ఇస్తుంది.

సో ఇక ఇండియాలో 2nd క్వార్టర్ లో ఆండ్రాయిడ్ based EUI లోకి ఇండియన్ వీడియో కంటెంట్ ను అందించనుంది. ఇందుకోసం Eros అండ్ Yupp TV లతో కాంట్రాక్ట్ లు కూడా sign చేసింది.

టోటల్ 3 ఫ్లాష్ సేల్స్ లో 20.2 రిజిస్ట్రేషన్స్ మరియు 31 సేకేండ్స్ లో 2.2 లక్షల హాండ్ సెట్స్ ఆర్డర్స్ కు వెళ్ళి రికార్డ్స్ క్రియేట్ చేసింది అని కంపెని ప్రోమోట్ చేస్తుంది.

LeEco Le 1S బిల్డ్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ తెలుగు వీడియో క్రింద చూడగలరు….

LeEco Le 1S కంప్లీట్ రివ్యూ లింక్

Le 1S ఫోన్ పై users కొన్ని ప్రాబ్లెమ్స్ చెబుతున్నారు. వాటిపై ఈ లింక్ లో కొన్ని టిప్స్ అండ్ సల్యుషన్ ఇవటం జరిగింది చదవగలరు 

Le 1S ను లెనోవో K4 నోట్, హానర్ 5X తో కెమేరా, పెర్ఫార్మన్స్, డిస్ప్లే etc విషయాలపై ఈ లింక్ లో compare చేసి ఏది బెస్ట్ ఫోన్ అని తెలపటం జరిగింది.

Digit.in
Logo
Digit.in
Logo