4,999 రూ లకు కార్బన్ HD ఫోన్ లాంచ్

Updated on 02-Sep-2015
HIGHLIGHTS

డ్యూయల్ LED ఫ్లాష్, HD IPS డిస్ప్లే, ఆటో ఫోకస్ దీని ప్రత్యేకతలు

టైటానియం S200 HD పేరుతో కార్బన్ కొత్త మోడల్ లాంచ్ అయ్యింది ఈ రోజు. దీని ధర 4,999 రూ. స్నాప్ డీల్ లో exclusive గా సేల్ అవనుంది. ఈ లింక్ లో మొబైల్ కొనేందుకు అందుబాటులో ఉంది.

స్పెసిఫికేషన్స్ – 5in HD IPS డిస్ప్లే, స్పీడ్ ట్రమ్ SPC7731 1.2GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb అదనపు sd కార్డ్ సపోర్ట్, 8MP ఆటో ఫోకస్ డ్యూయల్ led ఫ్లాష్ బ్యాక్ కెమేరా, 3.2MP ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా, డ్యూయల్ సిమ్, 3G, wifi, బ్లూ టూత్ 4.0, GPS, 2600 mah బ్యాటరీ

కిట్ క్యాట్ ఆండ్రాయిడ్ 4.4 os, లలిపాప్ వెర్షన్ అప్ గ్రేడ్ అవుతుంది. 21 కీ బోర్డ్ భాషలు సపోర్ట్ మరియు 5యూజర్ ఇంటర్ఫేస్ భాషల సపోర్ట్ తో కాఫీ కలర్ లో 142 గ్రా బరువు తో లభ్యమవుతుంది S200 HD.

Connect On :