తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ లో వెబ్ పేజెస్ ఫాస్ట్ గా లోడ్ అయ్యేలా గూగల్ కొత్త టూల్ అనౌన్స్

తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ లో వెబ్ పేజెస్ ఫాస్ట్ గా లోడ్ అయ్యేలా గూగల్ కొత్త టూల్ అనౌన్స్

గూగల్ ఇండియాలో Accelerated Mobile Pages (AMP) అనే కొత్త ఓపెన్ సోర్స్ ను అనౌన్స్ చేసింది. ఇది వినటానికి బోరింగ్ గా అనిపించినా users కు నచ్చే సబ్జెక్ట్.

AMP అనేది తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ కనెక్షన్స్ కు solution. అంటే వెబ్ పేజెస్ ను నార్మల్ గ కన్నా 4 టైమ్స్ ఫాస్ట్ గా ఓపెన్ చేస్తుంది. ఇది యాప్ లేదా సాఫ్ట్ వేర్ కాదు, ఒక ప్రోగ్రాం వంటిది.

అలాగే 10 టైమ్స్ తక్కువ ఇంటర్నెట్ డేటా ను వినియోగిస్తుంది AMP లేని వెబ్ పేజెస్ తో పోలిస్తే. ప్రస్తుతానికి ఇండియా టుడే, హిందూస్తాన్ టైమ్స్, DNA వంటి వెబ్ సర్వీసెస్ తో గూగల్ collaborate అయ్యింది.

AMP మొబైల్స్, pc, బ్రౌజర్స్ అన్నిటిలో పనిచేస్తుంది. వెబ్ కంటెంట్ ను పబ్లిష్ చేసే వారికీ కూడా సింపుల్ గా పోస్ట్ చేసేందుకు use అవుతుంది AMP.

సింపుల్ గా చెప్పాలంటే వెబ్ సైట్ యొక్క డిజైన్, బ్యాక్ గ్రౌండ్స్ అన్నీ ఎలా ఉన్నా, కంటెంట్ మాత్రం ఫాస్ట్ గా లోడ్ అవుతుంది రీడర్స్ కు. డిజిట్ తెలుగు ను కూడా AMP సపోర్ట్ చేయటానికి పనిచేస్తున్నాము.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo