Aquaris E4.5 మరియు E5 పేర్లతో రెండు స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి ఇండియాలో. ఇవి ఉబుంటు os పై రన్ అవుతాయి. ఇది Linux బేస్డ్ os కాని ఆండ్రాయిడ్ కాదు. ఉబుంటు కంప్యూటర్ os కూడా ఉంది. అస్సలు వైరస్ ఉండని os గా దీనికి పేరు ఉంది.
Aquaris E4.5 స్పెసిఫికేషన్స్ – 4.5 in డిస్ప్లే, 8MP ఆటో ఫోకస్ డ్యూయల్ led ఫ్లాష్ రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, మీడియా టెక్ క్వాడ్ కోర్ కార్టెక్స్ a7 ప్రొసెసర్, 1gb ర్యామ్. 8gb ఇంటర్నెల్ స్టోరేజ్,
Aquaris E5 స్పెసిఫికేషన్స్ – 5 in IPS 720 x 1280 పిక్సెల్స్ HD డిస్ప్లే, 13mp రేర్ కెమేరా, 5mp ఫ్రంట్ కెమేరా, మీడియా టెక్ SoC. రెండు ఫోనులు డ్యూయల్ సిమ్ తో వస్తున్నాయి.
బ్లాక్ కలర్ వేరియంట్ లో ఆగస్ట్ ఆఖరి వారంలో స్నాప్ డీల్ లో సేల్ స్టార్ట్ అవుతుంది. E4.5 ధర 11,999 రూ. E5 మోడల్ ధర 13,499.