UC ఆండ్రాయిడ్ బ్రౌసర్ 10.7: ఈ ఇయర్ లో వచ్చిన పెద్ద అప్ డేట్

UC ఆండ్రాయిడ్ బ్రౌసర్ 10.7: ఈ ఇయర్ లో వచ్చిన పెద్ద అప్ డేట్

UC అనేది మొబైల్ అండ్ pc ఇంటర్నెట్ వెబ్ బ్రౌసర్. స్పీడ్ గా ఉంటుంది అనే కారణం తో ఇది బాగా ఫేమస్, అయితే UC pc బ్రౌసర్ కూడా ఉంది అని చాలా మందికి తెలియదు.

తాజగా ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ కు పెద్ద అప్ డేట్ తో కొత్త ఆప్షన్స్ తో వచ్చింది. ఈ అప్ డేట్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది ప్రస్తుతానికి.

కొత్త అప్ డేట్ లో ఉన్నవి..

1. కార్డ్ సిస్టం. ఇదే మొదటి బ్రౌసర్ కార్డ్స్ ఆప్షన్ తో రావటం. ఇవి బ్రౌసర్ ను పూర్తిగా మీకు నచ్చినట్టుగా తయారు చేయటానికి.

2. హెడ్ లైన్స్, టాప్ న్యూస్, క్రికెట్ వంటి కార్డ్స్ ను రి అరేంజ్ చేసుకోగలరు. పర్మనెంట్ పిన్ ఫీచర్.

3. బ్రౌసింగ్ చేసేటప్పుడు వెనుక బ్యాక్ గ్రౌండ్ లో మీకు నచ్చిన ఫోటో పెట్టకోగలరు.

4. క్లౌడ్ కంప్యూటింగ్. ఇది వెబ్ పేజెస్ ను ఫాస్ట్ గా లోడ్ అయ్యేలా పనిచేస్తాయి.

ఈ లింక్ లో లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఆండ్రాయిడ్ UC బ్రౌసర్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo