PayTM అంటే అందరికీ మొబైల్ రీచార్జ్ అప్లికేషన్ అండ్ సర్విస్ గానే తెలుసు కాని ఇది 2014 నుండి షాపింగ్ సైట్ గా కూడా మారింది. యాప్ వాడేవారికి ఈ విషయం తెలిసే ఉంటుంది. payTM వాలెట్ లేని వారు కూడా షాపింగ్ చేయవచ్చు.
అయితే ఇప్పుడు మొట్టమొదటి సారి payTM festive సిసన్ సేల్ ను అనౌన్స్ చేసింది. ఇది ఫ్లిప్ కార్ట్ బిగ్ సేల్ లాంటిది. సేల్ లో కాష్ బ్యాక్స్ అండ్ ఫుట్ వేర్, ఎలెక్ట్రానిక్స్, స్పోర్ట్స్, గిఫ్ట్స్, గాడ్జెట్స్ పై 80 శాతం వరకూ డిస్కౌంట్స్ ఇవ్వనుంది payTM
payTM మార్కెట్ ప్లేస్ ను వెబ్ సైట్ లేదా paytm అప్లికేషన్ ద్వారా యాక్సిస్ చేయగలరు. దీనిలో users ఐటెం కొనే ముందు సెల్లర్స్ తో చాట్ చేసి..తక్కువకి వస్తుందేమో అని కూడా మాట్లాడవచ్చు.