Smart Watch deals under rs 1500 on amazon today 22 January 2024
Smart Watch: రూ. 1,500 ధరలో బెస్ట్ స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు మేము మీకు సహాయం చేయనున్నాము. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లు సైతం మంచి డిస్కౌంట్ లతో తక్కువ ధరకే లభిస్తున్నాయి. అందుకే, రూ. 1,500 ధరలో కూడా మంచి స్మార్ట్ వాచ్ లు అందుకునే అవకాశం వుంది.
అమేజాన్ ఈరోజు బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లను మంచి డిస్కౌంట్ తో ఆఫర్ చేస్తోంది. ఇందులో,Fire-Boltt, Noise మరియు HAMMER వంటి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లు ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ అఫర్ ధర మరియు ఫీచర్లు వివరంగా ఇక్కడ అందిస్తున్నాను. అంతేకాదు, ఇక్కడ మీకు నచ్చిన స్మార్ట్ వాచ్ ను ఇక్కడ అందించిన బై లింక్ ద్వారా నేరుగా ఆఫర్ ధరకే కొనుగోలు కూడా చేయవచ్చు.
ఆఫర్ ధర : రూ. 1,599
ఫైర్ బోల్ట్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ 1.91 బిగ్ డిస్ప్లే మరియు స్టెయిన్ లెస్ స్టీల్ స్ట్రాప్ తో వస్తుంది. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్, 100+ స్పోర్ట్స్ మోడ్స్, వాయిస్ అసిస్టెంట్, SpO2, హార్ట్ రేట్ మోనిటర్ మరియు రొటేటింగ్ క్రౌన్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు 89% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 1,599 ఆఫర్ ధరకే అమేజాన్ నుండి లభిస్తోంది. Buy From Here
Also Read : OnePlus 12 5G Series Launch: రేపు విడుదల కానున్న వన్ ప్లస్ ఫోన్ల ప్రైస్ & స్పెక్స్ లీక్.!
ఆఫర్ ధర : రూ. 1,299
ఈ నోయిస్ బడ్జెట్ స్మార్ట్ వాచ్ 1.81 ఇంచ్ డిస్ప్లే మరియు Metallic Build తో వస్తుంది. ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ 160+Hrs బ్యాటరీ, in-Built Games, 100 స్పోర్ట్స్ మోడ్స్, 100+ వాచ్ ఫేసెస్, హార్ట్ రేట్, స్లీప్ మోనిటర్ మరియు బ్లూ టూత్ కాలింగ్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ 78% డిస్కౌంట్ తో ఈరోజు రూ. 1,299 ఆఫర్ ధరకె అమేజాన్ నుండి లభిస్తోంది. Buy From Here
ఆఫర్ ధర : రూ. 1,399
HAMMER Ultra Classic స్మార్ట్ వాచ్ పెద్ద 2.01 ఇంచ్ డిస్ప్లే మరియు వైర్లెస్ ఛార్జింగ్ తో వస్తుంది. ఈ హ్యామ్మర్ వాచ్ BP, SpO2, హార్ట్ రేటింగ్ మోనిటర్, in-Built Games, ఎక్స్ ట్రా స్ట్రాప్, బ్లూటూత్ కాలింగ్ మరియు రొటేటింగ్ క్రౌన్ వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ హ్యామ్మర్ స్మార్ట్ వాచ్ ఈరోజు 77% భారీ డిస్కౌంట్ తో రూ. 1,399 ధరకే అమేజాన్ నుండి లభిస్తోంది. Buy From Here