రూ.1,000 బడ్జెట్ లో బెస్ట్ Smart Watch Deals పైన ఒక లుక్కేయండి.!

Updated on 27-Feb-2024
HIGHLIGHTS

వెయ్యి రూపాయల కంటే తక్కువ బడ్జెట్ లో బెస్ట్ Smart Watch Deals

ఈరోజు బెస్ట్ డీల్ మీకు అందుబాటులో వున్నాయి

ప్రత్యేకమైన డిస్కౌంట్ ద్వారా ఈ వాచ్ లు మరింత చవక ధరకే లభిస్తున్నాయి

వెయ్యి రూపాయల కంటే తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్స్ కలిగిన బెస్ట్ Smart Watch Deals కోసం వెతుకుతున్నారా? అయితే, ఈరోజు బెస్ట్ డీల్ మీకు అందుబాటులో వున్నాయి. ఒకప్పుడు ప్రీమియం ధరల మాత్రమే లభించే స్మార్ట్ వాచ్ లు ఇప్పుడు రూ. 1,000 రూపాయల కంటే తక్కువ ధరలో కూడా లభిస్తున్నాయి. అంతేకాదు, ఆన్లైన్ ప్లాట్ ఫామ్స్ అందిస్తున్న ప్రత్యేకమైన డిస్కౌంట్ ల ద్వారా ఈ వాచ్ లు మరింత చవక ధరకే లభిస్తున్నాయి. ఈ రోజు అతిపెద్ద ఇకార్ట్ కంపెనీ అమెజాన్ రోజు బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లను ప్రత్యేకమైన డిస్కౌంట్ తో ఆఫర్ చేస్తోంది. ఈ బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్ ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.

Smart Watch Deals

అమేజాన్ ఇండియా ఈరోజు తన ఆన్లైన్ ప్లాట్ ఫామ్ పైన boAt, Noise మరియు beatXP బ్రాండ్స్ యొక్క లేటెస్ట్ స్మార్ వాచ్ లను మంచి డిస్కౌంట్ ధరకే ఆఫర్ చేస్తున్నాయి. ఆ బెస్ట్ డీల్ ను ఇక్కడ చూడవచ్చు మరియు Buy From Here పైన క్లిక్ చేసి నేరుగా కొనుగోలు కూడా చేయవచ్చు.

beatXP Flare Pro

డిస్కౌంట్ : 85%

ఆఫర్ ధర: రూ. 799

beatXP Flare Pro Smart Watch Deals

beatXP Flare Pro స్మార్ట్ వాచ్ ఈరోజు అమేజాన్ నుండి బరి డిస్కౌంట్ తో కేవలం రూ. 799 రుపాయలకే లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ 1.39 ఇంచ్ రౌండ్ డయల్ తో అందంగా ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ 100+ Sports మోడ్స్, హార్ట్ రేట్ మోనిటరింగ్, SpO2, AI వాయిస్ అసిస్టెంట్ మరియు IP68 ఫీచర్లతో వస్తుంది. ఈ వాచ్ లో బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్ కూడా వుంది. Buy From Here

Also Read: Oppo Air Glass 3: వాయిస్ అసిస్టెంట్ తో పనిచేసే కొత్త AR కళ్ళ జోడును పరిచయం చేసిన ఒప్పో.!

boAt Flash Edition

డిస్కౌంట్ : 86%

ఆఫర్ ధర: రూ. 999

boAt Flash Edition Smart Watch Deals

boAt బ్రాండ్ అందించిన ఈ Flash Edition స్మార్ట్ వాచ్ కూడా భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 999 ధరకే లభిస్తోంది. ఈ వాచ్ 1.3 ఇంచ్ రౌండ్ డయల్ ట్ ఆకట్టుకుంటుంది. ఈ వాచ్ లో 170+ Watch Faces, స్లీప్ మోనిటర్, జెశ్చర్, స్లీప్ మోనిటర్, కెమేరా & మ్యూజిక్ కంట్రోల్స్, IP68 మరియు బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Buy From Here

Noise ColorFit Pulse

డిస్కౌంట్ : 80%

ఆఫర్ ధర: రూ. 999

Noise ColorFit Pulse Smart Watch Deals

Noise ColorFit Pulse కూడా ఈరోజు మంచి డిస్కౌంట్ తో అమేజాన్ నుండి చాలా చవక ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ 1.4 ఇంచ్ HD డిస్ప్లేతో వస్తుంది మరియు 10-Day బ్యాటరీ సపోర్ట్ కూడా వుంది. ఈ వాచ్ లో SpO2, Heart Rate, Sleep Monitors మరియు 60+ క్లౌడ్ బేస్ వాచ్ ఫేసెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :