అమెజాన్ నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ పైన లుక్కేయండి.!

Updated on 17-Apr-2023
HIGHLIGHTS

ఈరోజు మీకు మంచి స్మార్ట్ వాచ్ డీల్స్ అమెజాన్ నుండి లభిస్తున్నాయి

తక్కువ బడ్జెట్ లో లభిస్తున్న బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ డీల్స్

Fire-Boltt, Noise మరియు boAt వంటి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లు ఉన్నాయి

స్మార్ట్ వాచ్ కొనాలని చూస్తున్నట్లయితే, ఈరోజు మీకు మంచి డీల్స్ అమెజాన్ నుండి లభిస్తున్నాయి. మంచి డిస్కౌంట్ తక్కువ బడ్జెట్ లో లభిస్తున్న బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ డీల్స్ గురించి ఈరోజు చూడనున్నాము. అమెజాన్ అఫర్ చేస్తున్న ఈ డీల్స్ లో Fire-Boltt, Noise మరియు boAt వంటి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లు కూడా ఉన్నాయి. మరింకెందుకు ఆలశ్యం, ఆ బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ఏమిటో చూసేద్దాం పదండి. 

boAt Wave Prime47

అఫర్ ధర : రూ.1,199

ఈ బోట్ బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ నుండి MRP ధరలో 80% డిస్కౌంట్ తో కేవలం రూ.1,199 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ HD డిస్ప్లేతో వస్తుంది మరియు ASAP ఛార్జింగ్ టెక్ ని కలిగివుంది. SpO2, హార్ట్ &స్లీప్ మోనిటరింగ్ ఫీచర్ తో వస్తుంది. Buy From Here

Noise ColorFit

అఫర్ ధర : రూ.1,199

నోయిస్ బ్రాండ్ లాంచ్ లాంచ్ చేసిన ఈ Noise ColorFit గ్రాండ్ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ HD డిస్ప్లే, 60 స్పోర్ట్ మోడ్స్, SpO2, హార్ట్ &స్లీప్ మోనిటరింగ్ ఫీచర్ లను కలిగివుంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ నుండి MRP ధరలో 68% భారీ డిస్కౌంట్ తో రూ.1,299 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. Buy From Here

beatXP Marv

అఫర్ ధర : రూ.1,499

beatXP యొక్క ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు మంచి ఆఫర్ల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధరలో భారీ 81% డిస్కౌంట్ తో కేవలం రూ.1,499 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ వాచ్ పైన 200 రుపాయల డిస్కౌంట్ కూపన్ కూడా లభిస్తుంది. 1.85 ఇంచ్ బిగ్ డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్ వాచ్  70 స్పోర్ట్ మోడ్స్, 100+ వాచ్ ఫెసెస్,  BP, హార్ట్ రేట్ మరియు స్లీప్ ట్రాకింగ్ తో వస్తుంది. Buy From Here

Fire-Boltt Ninja                 

అఫర్ ధర : రూ.1,799

Fire-Boltt బ్రాండ్ నుండి వచ్చిన ఈ Ninja స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ నుండి MRP ధరలో 91% డిస్కౌంట్ తో కేవలం రూ.1,799 రూపాయల డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ 1.83 ఇంచ్ బిగ్ HD డిస్ప్లేతో వస్తుంది మరియు బ్లూటూత్ కాలింగ్ కలిగివుంది. ఈ వాచ్ 100 పైగా స్పోర్ట్ మోడ్స్, SpO2, హార్ట్ రేట్ మోనిటరింగ్ ఫీచర్ తో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :