అమెజాన్ నుండి సగం ధరకే లభిస్తున్న ఈ స్మార్ట్ వాచ్ డీల్స్ పైన ఒక లుక్కేయండి.!

Updated on 14-Jan-2023
HIGHLIGHTS

అమెజాన్ లో మంచి ఆఫర్లు ఈరోజు అందుబాటులో ఉన్నాయి

బ్రాండ్ స్మార్ట్ వాచ్ ల పైన ఈరోజు అమెజాన్ గొప్ప డిస్కౌంట్ అఫర్ చేస్తోంది

ఆకట్టుకునే ఫీచర్లతో 50% పైన డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్

Smart Watch వాచ్ కొనాలని చూస్తున్న వారికి అమెజాన్ లో మంచి ఆఫర్లు ఈరోజు అందుబాటులో ఉన్నాయి. Noise, Fire-Boltt, bOAt మరియు PTron వంటి బ్రాండ్ స్మార్ట్ వాచ్ ల పైన ఈరోజు అమెజాన్ గొప్ప డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అందుకే, మంచి ఆకట్టుకునే ఫీచర్లతో 50% పైన డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ను ఈరోజు మీకోసం అందిస్తున్నాను. మీకు నచ్చిన ఒక స్మార్ట్ వాచ్ ను ఇక్కడ అందించిన లింక్ పైన క్లిక్ చేసి అఫర్ ధరకే అమెజాన్ నుండి నేరుగా కొనుగోలు చెయవచ్చు. మరింకెందుకు ఆలశ్యం, అమెజాన్ నుండి సగం ధరకే లభిస్తున్న ఈ Smart Watch డీల్స్ పైన ఒక లుక్కేయండి.

Noise ColorFit Pulse

అఫర్ ధర: రూ.1,499

ఈ Noise స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు బ్లూటూత్ కాలింగ్ మరియు ఇన్ బిల్ట్ స్పీకర్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 60 కి పైగా స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ నుండి 63% డిస్కౌంట్ తో కేవలం రూ.1,499 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here

boAt Wave Lite

అఫర్ ధర: రూ.1,499

ఈ boAt Wave Lite స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 10 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24Hr హార్ట్ రేట్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్  నుండి 79% డిస్కౌంట్ తో కేవలం రూ.1,499 అఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here

PTron New Force X10

అఫర్ ధర: రూ.1,599

ఈ PTron స్మార్ట్ వాచ్ 1.7 ఇంచ్ ఫుల్ టచ్ కలర్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 8 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24Hr హార్ట్ రేట్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ నుండి 73% డిస్కౌంట్ తో కేవలం రూ.1,599 అఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here

boAt Xtend

అఫర్ ధర: రూ.2,299

ఈ boAt స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ HD ఫుల్ టచ్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 14 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ మోనిటరింగ్, ఇన్ బిల్ట్ అలెక్సా మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ నుండి 71% డిస్కౌంట్ తో కేవలం రూ.2,299 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here            

Fire-Boltt Visionary

అఫర్ ధర: రూ.3,999

ఈ Fire-Boltt Visionary స్మార్ట్ వాచ్ పెద్ద 1.78 ఇంచ్ ఫుల్ టచ్ AMOLED డిస్ప్లే మరియు వాయిస్ అసిస్టెంట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 100 కి పైగా స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, TWS కనెక్షన్, స్లీప్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ నుండి 76% డిస్కౌంట్ తో కేవలం రూ.3,999 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :