Ugadi Tv Deal on amazon get 50 inch QLED Smart tv at 22k only
Ugadi Tv Deal: ఉగాది రోజు అమెజాన్ గొప్ప స్మార్ట్ టీవీ డీల్ అందించింది. భారత మార్కెట్ లో ఇటీవల విడుదలైన బ్రాండెడ్ 55 ఇంచ్ QLED Smart tv పై ఈ డీల్ అందించింది. అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కేవలం 22 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. ఉగాది పండుగ రోజు లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక్క లుక్కేద్దామా.
కొడాక్ ఇటీవల Matrix సిరీస్ నుంచి విడుదల చేసిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ కొడాక్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 52% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 23,999 డిస్కౌంట్ ధరకు సేల్ అవుతోంది. అలాగే, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 అదనపు డిస్కౌంట్ ను అందించే బ్యాంక్ ఆఫర్ ను కూడా జత చేసింది.
ఈ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని అమెజాన్ నుంచి Federal, DBS మరియు HSBC క్రెడిట్ కార్డు EMI ఆఫర్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ కొడాక్ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 22,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: Samsung Dolby Soundbar పై బెస్ట్ డీల్స్ అందించిన అమెజాన్: డీల్ ధర ఎంతంటే.!
ఈ కొడాక్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K రిజల్యూషన్ కలిగిన 50 ఇంచ్ QLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ కొడాక్ స్మార్ట్ టీవీ Dolby Vision, HDR 10+ మరియు AMO టెక్నాలజీతో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఫ్రేమ్ లెస్ డిజైన్ తో వస్తుంది మరియు క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది.
ఈ కొడాక్ స్మార్ట్ టీవీ DOLBY ATMOS మరియు DTS సౌండ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ టీవీ టోటల్ 40W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB మరియు AV in వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.