Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి బిగ్ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ అందించింది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 50 స్మార్ట్ టీవీల డిస్కౌంట్ తో కేవలం 30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే పొందవచ్చు. ఏప్రిల్ 12 నుండి మొదలైన ఈ సేల్ ఏప్రిల్ 14న, అంటే రేపటితో ముగుస్తుంది. అందుకే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఆఫర్లను మీకోసం అందిస్తున్నాను. ఈ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీలను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనేవారికి 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ డీల్ ధర: రూ .29,999
ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుండి ఈ రోజు 31% బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. మీరు ఈ అల్ట్రా 4 కె టివిని కేవలం 27,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ థామ్సన్ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. అంతేకాదు, 30W స్పీకర్ సెటప్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. Check Offer Here
అఫర్ ధర : Rs.28,999
ఈ 50 అంగుళాల KODAK 7X Pro (50 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ 40W బాక్స్ స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్స్ ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం Rs.28,999 రూపాయల ధరతో లభిస్తోంది. Check Offer Here
అమెజాన్ డీల్ ధర: రూ .28,999
ఈరోజు Thomson 9R PRO (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుండి కేవలం రూ. 28,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ థాంసన్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు 40 W సౌండ్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్స్ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ టీవీ మరియు 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. Check Offer Here