స్మార్ట్ టీవీ ఆఫర్స్!! 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఆఫర్స్
32 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా?
మంచి ఆఫర్లతో స్మార్ట్ టీవీలు
కేవలం 10,000 రూపాయల ధర పరిధిలో
కేవలం 10,000 రూపాయల ధర పరిధిలో ఒక 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? అయితే, అమెజాన్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తున్న ఈ 32 అంగుళాల స్మార్ట్ LED టీవీలను ఇక్కడ చూడవచ్చు. మంచి ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీలు చాలా తక్కువ ధరకే అమ్ముడవుతున్నాయి. అందుకే, తక్కువ ధరకే అమ్ముడవుతున్న ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీల లిస్ట్ ఇక్కడ అందించాను.
VW 80 cm (32 inches) HD Ready LED Smart TV
VW నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ LED టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ అతితక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ టీవీ 2HDMI పోర్ట్స్, 20W సౌండ్ అవుట్ పుట్, పవర్ ఆడియో మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
TCL (32 inches) HD Ready Smart LED TV
TCL నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ LED టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ LED టీవీ అతితక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ టీవీ 2HDMI పోర్ట్స్, 16W సౌండ్ అవుట్ పుట్, A+ గ్రేడ్ ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
Mi TV 4A PRO (32 inches) HD Ready Smart TV
షియోమి నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, 20W సౌండ్ అవుట్ పుట్, Dolby + DTS-HD మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
Kodak (32 Inches) HD Certified Android LED TV
Kodak నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Kodak స్మార్ట్ టీవీ 3HDMI పోర్ట్స్, 24W స్పీకర్లు, A+ గ్రేడ్ ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
Toshiba (32 inches) Vidaa OS Series Smart ADS LED
Toshiba నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, పవర్ ఫుల్ Dolby Audio సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.