కేవలం రూ.30 వేల కంటే తక్కువ ధరలో లభిస్తున్న టాప్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్..!!
అమెజాన్ నుండి ఈరోజు డిస్కౌంట్ ధరకే లభిస్తున్న ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్
అమెజాన్ బిగ్ స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్ అఫర్ చేస్తోంది
రూ.30 వేల కంటే తక్కువ ధరలో కూడా 50 ఇంచ్ స్మార్ట్ టీవీలు
మీ ఇంటికోసం పెద్ద స్మార్ట్ టీవీని అదికూడా బడ్జెట్ ధరలో కొనాలని ఆలోచిస్తుంటే అమెజాన్ నుండి ఈరోజు డిస్కౌంట్ ధరకే లభిస్తున్న ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఒకసారి చూడవచ్చు. ఈరోజు అమెజాన్ నుండి కొన్ని బిగ్ స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్ అఫర్ చేస్తోంది. అందుకే, రూ.30 వేల కంటే తక్కువ ధరలో కూడా 50 ఇంచ్ స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి. తక్కువ ధరకే 50 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికోసం అమెజాన్ నుండి లభిస్తున్న బెస్ట్ టీవీ అఫర్ వివరాలను మీకోసం అందిస్తున్నాను. ఇక్కడ అందించిన స్మార్ట్ టీవీలు అన్ని కూడా 50 ఇంచ్ సైజుతో వచ్చే 4K UHD స్మార్ట్ టీవీలు.
ADSUN (50 Inches) 4K UHD స్మార్ట్ టీవీ
అఫర్ ధర: రూ .27,000
అమెజాన్ ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పైన 46% బెస్ట్ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. డిస్కౌంట్ అఫర్ తో మీరు ఈ 50 ఇంచ్ అల్ట్రా 4 కె టివిని కేవలం 27,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆడ్ సన్ స్మార్ట్ టీవీ 20W స్పీకర్ సెటప్ తో వస్తుంది మరియు A+ గ్రేడ్ ప్యానల్, క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Foxsky (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ
అఫర్ ధర: రూ .29,499
ఈ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 64% డిస్కౌంట్ తో కేవలం రూ. 29,499 రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఈ ఫాక్స్ స్కై 50 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ Dolby Vision సపోర్ట్ మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 30W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పై పనిచేస్తుంది మరియు 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Acer (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ
అఫర్ ధర: రూ .29,999
ఈ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 33% డిస్కౌంట్ తో కేవలం రూ. 29,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ ఏసర్ 50 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 24W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
KODAK (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ
అఫర్ ధర : Rs.29,499
ఈ 50 అంగుళాల KODAK 7X Pro (50 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ 40W స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 30% డిస్కౌంట్ తో Rs.29,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here