Smart TV: కేవలం 14,399 రూపాయలకే 39 ఇంచ్ స్మార్ట్ టీవీ

Updated on 19-Nov-2021
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ నుండి బెస్ట్ HD Ready స్మార్ట్ టీవీ డీల్

ఈ టీవీ రూ.14,399 రూపాయల చవక ధరకే లభిస్తుంది

ఈ బెస్ట్ టీవీ డీల్ మిస్సవ్వకండి

ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు లేటెస్ట్ 39 ఇంచ్ HD Ready LED స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది. 39 ఇంచ్ పెద్ద స్మార్ట్ టీవీ కేవలం 15 వేల కంటే తక్కువ ధరకే ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. అదనంగా, ICICI మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డ్ తో మొదటి ట్రాన్సాక్షన్ తో ఈటీవీ కొనుగోలు చేసే వారికి 10% తగ్గింపు మరియు మరిన్ని ఇతర ఆఫర్లను కూడా పొందవచ్చు. ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ సేల్ నుండి చాలా తక్కువ ధరకే లభిస్తున్న ఈ టీవీ అఫర్ వివరాలను ఈ క్రింద చూడవచ్చు.

ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు Adsun (39 inch) HD Ready LED Smart టీవీని 37% డిస్కౌంట్ తో రూ.14,399 రూపాయల చవక ధరకే  సేల్ చేస్తోంది. అతితక్కువ EMI అప్షన్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లను ప్రకటించింది. Buy From Here

Adsun  HD Ready LED: స్పెక్స్

ఈ అడ్సన్ 39 ఇంచ్ HD Ready LED TV స్పెక్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 39 ఇంచ్ సైజులో HD Ready (1366 x 720) రిజల్యూషన్  అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ కలిగి ఉంటుంది.

సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 20W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు మంచి  సౌండ్ అందించగల  స్పీకర్ సెటప్ తో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :