అమెజాన్ నుండి 9 వేలకే స్మార్ట్ LED టీవీ పొందండి

Updated on 10-Sep-2021
HIGHLIGHTS

అమెజాన్ స్మార్ట్ టీవీలను తక్కువ ధరకే అఫర్ చేస్తోంది

కేవలం రూ.8,899 రూపాయలకే బ్రాండెడ్ స్మార్ట్ టీవీ

అమెజాన్ ఈరోజు తన ఆన్లైన్ ప్లాట్ ఫారం నుండి చాలా స్మార్ట్ టీవీలను తక్కువ ధరకే అఫర్ చేస్తోంది. అంతేకాదు, స్మార్ట్ టీవీల పైన గొప్ప డీల్స్ కూడా అఫర్ చేస్తోంది. చాలా తక్కువ ధరకే ఒక మంచి బ్రాండెడ్ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవాలనుకుంటే ఈరోజు మంచి అవకాశం. ఈరోజు కేవలం రూ.8,899 రూపాయల తక్కువ ధరకే లభిస్తున్న ప్రముఖ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ అఫర్ గురించి చెప్పబోతున్నాను. మరి ఆ బెస్ట్ ఆఫర్ ఏమిటో చూద్దామా..! 

ప్రముఖ టీవీ తయారీ కంపెనీ Dyanora ఇటీవల ఇండియన్ మార్కెట్లకి విడుదల చేసిన Dyanora DY-LD24H0S (24 Inches) HD రెడీ  స్మార్ట్ టీవీ ఈ అమెజాన్ మాన్సూన్ అప్లయన్సెన్స్ సేల్ నుండి 32% డిస్కౌంట్ తో కేవలం రూ.8,899 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. అధనంగా, SBI క్రెడిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ టీవీలను కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

ఇక ఈ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 24 ఇంచ్ HD Ready స్మార్ట్ LED టీవీ. (1366 x 768) రిజల్యూషన్  కలిగివుంటుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI, 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో వస్తుంది. ఈ టీవీలో 512MB ర్యామ్ మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి మరియు ఇది ఆండ్రాయిడ్ OS పైన పనిచేస్తుంది.

అలాగే, Dyanora యొక్క లేటెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్  నంబర్ Dyanora DY-LD32H2S కూడా 26% డిస్కౌంట్ తో కేవలం రూ.13,999 రూపాయలకే లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 32 ఇంచ్ HD Ready స్మార్ట్ LED టీవీ. (1366 x 768) రిజల్యూషన్  కలిగివుంటుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI, 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో వస్తుంది. ఈ టీవీలో 1GB  ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. ఇది సరౌండ్ సౌండ్ అందిచగల 20W స్పీకర్లతో వస్తుంది. Buy From Here     

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :