మీ ఇంటికోసం 55 ఇంచ్ సైజులో పెద్ద స్మార్ట్ టీవీని కేవలం 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశాన్ని అమెజాన్ అందించింది. అమెజాన్ ఇండియా ఆన్లైన్ ప్లాట్ ఫామ్ పైన ఈరోజు అందించిన 55 ఇంచ్ 4K HDR స్మార్ట్ టీవీ అఫర్ గురించి మనం మాట్లాడుకుంటోంది. వెస్టింగ్ హౌస్ ఇటీవల ఇండియాలో ప్రకటించిన 55 ఇంచ్ 4K Ultra HD స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో లభిస్తోంది. ఈ బ్రాండెడ్ 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ 33% భారీ డిస్కౌంట్ తో 30 వేల కంటే తక్కువ ధరకే అమెజాన్ నుండి సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ అఫర్ మరియు మరిన్ని వివరాలను క్రింద చూడవచ్చు.
Westinghouse (55 inch) 4K Ultra HD స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 33% డిస్కౌంట్ తో కేవలం రూ.29,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా కొనేవారికి 1750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని డెబిట్ కార్డ్ EMI ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది ఎంపిక చేసిన బ్యాంక్ యొక్క సెలెక్టెడ్ కస్టమర్లకు మాత్రమే. Buy From Here
ఈ వెస్టింగ్ హౌస్ 55 ఇంచ్ Ultra HD (4K) అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది మరియు 500 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో వస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో కూడా ఉంటుంది.
సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 40W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ తో వస్తుంది.