Flipkart నుండి ఈరోజు తక్కువ ధరకే లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్
ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్
35 వేల కంటే తక్కువ ధరకే లభిస్తున్న పెద్ద 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్
పెద్ద టీవీ లను మీ బడ్జెట్ ధరలో అందుకునే వీలుంది
పెద్ద స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారు ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ను చూడవచ్చు. ఈ రోజు Flipkart మంచి డిస్కౌంట్ తో కేవలం 35 వేల కంటే తక్కువ ధరకే లభిస్తున్న పెద్ద 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ అందించాను. ఈ పెద్ద 55 ఇంచ్ టీవీలు మంచి ఫీచర్లతో ఉండడమే కాకుండా మీ బడ్జెట్ లోనే అందుకునే వీలుంది.
KODAK 7X Pro (55 inches) 4K Ultra HD
అఫర్ ధర : Rs.32,990
ఈ 55 అంగుళాల KODAK 7X Pro (55 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ మరియు 24W బాక్స్ స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఫ్లిప్ కార్ట్ నుండి ఈ టీవీ ఈరోజు 17% డిస్కౌంట్ తో Rs.32,999 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. Buy From Here
iFFALCON (55 inches) 4K Ultra HD LED TV
డీల్ ధర: రూ .32,999
మీరు ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 53% భారీ డిస్కౌంట్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD LED స్క్రీన్ తో పాటుగా HDR మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 1 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. Buy From Here
Thomson 9R PRO (55 inches) Smart TV
డీల్ ధర: రూ .33,999
ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 46,999 రూపాయలుగా ఉండగా, ఈ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన 27% డిస్కౌంట్ తో కేవలం రూ. 33,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ థాంసన్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు 40 W హెవీ సౌండ్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్లు లభిస్తున్నాయి. Buy From Here
TOSHIBA (55 Inches) 4K UHD స్మార్ట్ టీవీ
డీల్ ధర: రూ .35,999
ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుండి ఈ రోజు బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. మీరు ఈ అల్ట్రా 4 కె టివిని కేవలం 35,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ తొషిబా స్మార్ట్ టీవీ Dolby Vision మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. అంతేకాదు, 30W స్పీకర్ సెటప్ తో హెవీ సౌండ్ కూడా అందిస్తుంది. Buy From Here