మీ ఇంటికి తగిన 40 స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్నారా? అయితే, ఈరోజు ఇక్కడ అందించిన డీల్స్ ను ఒక్కసారి పరిశీలించండి. ఈ స్మార్ట్ టీవీలు 40 ఇంచ్ సైజులో స్మార్ట్ ఫీచర్ల వచ్చే ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు మరియు Flipkart నుండి మంచి డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. మీ బడ్జెట్ కేవలం 15 వేల రూపాయలు లేక అంతకంటే తక్కువయితే ఈ స్మార్ట్ టీవీలు మీకు తగిన ఎంపికకావచ్చు.
LumX (40 inch) HD Ready LED స్మార్ట్ టీవీ:
అఫర్ ధర : రూ.14,990
ఈ LumX (40 Inches) HD Ready స్మార్ట్ ఆండ్రాయిడ్ LED టీవీ 40 ఇంచ్ సైజులో HD Ready (1366 x 720) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ కలిగి ఉంటుంది. అధనంగా, మీ కంప్యూటర్(CPU) లేదా ల్యాప్ టాప్ కు కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా VGA పోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల శక్తితో మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ OS (9Pie) పైన నడుస్తుంది మరియు బిల్ట్ ఇన్ Wi-Fi తో వస్తుంది. Buy From Here
HUIDI (40 inch) HD Ready LED స్మార్ట్ టీవీ:
అఫర్ ధర : రూ.15,199
ఈ HUIDI (40 Inches) HD Ready స్మార్ట్ కూడా ఆండ్రాయిడ్ LED టీవీ మరియు 40 ఇంచ్ సైజులో HD Ready (1366 x 720) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ కూడా VGA పోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈటీవీ 20W సౌండ్ అందించగల స్పీకర్లతో వస్తుంది. ఈ టీవీ Mali 450 క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ OS పైన నడుస్తుంది మరియు బిల్ట్ ఇన్ Wi-Fi తో వస్తుంది. Buy From Here
అఫర్ ధర : రూ.15,499
ఈ Dyanora (40 Inches) HD Ready స్మార్ట్ ఆండ్రాయిడ్ LED టీవీ 40 ఇంచ్ సైజులో HD Ready (1366 x 720) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ కలిగి ఉంటుంది. ఈటీవీ 20W హెవీ సౌండ్ అందించగల బాక్స్ స్పీకర్లతో మరియు స్టీరియో సౌండ్ తో వస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1GB ర్యామ్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ OS (9Pie) పైన నడుస్తుంది మరియు బిల్ట్ ఇన్ Wi-Fi తో వస్తుంది. Buy From Here