Flipkart ఈరోజు ఈ స్మార్ట్ LED టీవీల బెస్ట్ డీల్స్ అందిస్తోంది

Updated on 11-Sep-2019
HIGHLIGHTS

గొప్ప డిస్కౌంట్ మరియు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.

ప్రస్తుతం, స్మార్ట్ టీవీ ఒక ముఖ్యమైన ప్రోడక్ట్ గా పరిగణించబడుతుంది. ఎందుకంటే, స్మార్ట్ టీవీ ద్వారా ఒక సాధారణ టీవీ ద్వారా వచ్చే ప్రయోజనాల కంటే ఎక్కువ ప్రయోజనాలు అందుతాయి కాబట్టి. మీరు కూడా ఒక కొత్త స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నట్లయితే, ఈ రోజు ఫ్లిప్‌కార్ట్ నుండి కొన్ని స్మార్ట్ టీవీల పైన  గొప్ప డిస్కౌంట్‌తో పాటు అనేక క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా మంచి ఆఫర్లతో ఈ ప్రొడక్టులను కొనుగోలు చెయ్యవచ్చు. అదనంగా, గొప్ప డిస్కౌంట్ మరియు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ టీవీలను కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి. 

Sony Bravia W662 (50 inch)

MRP: రూ .79,900

అఫర్ ధర: రూ .49,999

ఈ సోనీ స్మార్ట్ టీవీని ఈ రోజు ఫ్లిప్‌కార్ట్‌లో రూ .49,999 కు విక్రయిస్తున్నారు. అలాగే, HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ కొనుగోలుపై 5% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ టీవీ 50 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది మరియు రిఫ్రెష్ రేట్ 50 హెర్ట్జ్ కలిగి ఉంటుంది. టీవీ యొక్క రిజల్యూషన్ 1920 x 1080 పిక్సెల్స్.

Samsung Super 6 (55 inch)

MRP: రూ .1,04,900

అఫర్ ధర: రూ .55,999

ఈ శామ్‌సంగ్ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో 1,04,900 రూపాయలకు జాబితా చేయబడింది, అయితే నేడు ఈ టీవీని కేవలం 55,999 రూపాయలకు విక్రయిస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో టీవీ కొనడానికి 5% తగ్గింపు ఉంది. ఈ అల్ట్రా HD టీవీ 3840 x 2160 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందిస్తుంది.

Vu Pixelight  (65 inch)

MRP : రూ .80,000

అఫర్  ధర: రూ .51,999

ఈ స్మార్ట్ టీవీ రూ .51,999 కు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 65 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది మరియు దీని రిజల్యూషన్ 3840 x 2160 పిక్సెల్స్. ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటును కలిగి ఉంది మరియు టీవీలో నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ యాప్స్ మొదలైన వాటికి మద్దతు ఇస్తుంది.

iFFALCON by TCL (65 inch)

MRP: రూ .99,999

అఫర్ ధర: రూ .58,999

ఇఫ్ఫాల్కాన్ యొక్క ఈ టీవీ ఈ రోజు 58,999 రూపాయలకు అమ్ముడవుతోంది మరియు HDFC  బ్యాంక్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేసినందుకు 5% క్యాష్‌బ్యాక్ పొందుతోంది. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే మీరు 5% అపరిమిత క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

LG  (50 inch) Ultra HD (4K)

MRP: రూ .89,990

అఫర్ ధర: రూ .58,999

ఈ ఎల్జీ టీవీ ఈ రోజు రూ .58,999 కు లభిస్తుంది మరియు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసినందుకు 5% తగ్గింపును పొందుతోంది. ఈ టీవీ 50 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది మరియు ఈ 4 కె టీవీ రిజల్యూషన్ 3840 x 2160 పిక్సెల్స్ తో వస్తుంది. టీవీకి 50 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :