నవంబర్ 21 వ తేదీ వరల్డ్ టీవీ డే కావడంవలన, ఈ సందర్భంగా అమేజాన్ అనేకమైన బ్రాండెడ్ LED టీవీల పైన గొప్ప ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా, ప్రముఖ బ్రాండ్స్ టీవీల పైన డిస్కౌంట్లు, No Cost EMI వంటి వాటితో పాటుగా, HDFC డెబిట్ కార్డ్ తో కొనేవారి కోసం 10% క్యాష్ బ్యాక్ ను కూడా అందిస్తోంది. కాబట్టి, ఒక మంచి LED టీవీని తమ బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారికి, ఈ సేల్ ఒక మంచి సదావకాశం మరియు తక్కువ ధరకే ఒక LED టీవీని సొంతం చేసుకోవచ్చు.
MRP: రూ .11,400
ఈ eAirtec HD రెడీ టీవీని ఈ రోజు అమెజాన్ ఇండియా నుండి రూ .6,699 ల ధరకు అమ్ముడుడ్ చేస్తున్నారు. అధనంగా, HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ కొనుగోలుపై 10% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ టీవీ 32 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది మరియు రిఫ్రెష్ రేట్ 50 హెర్ట్జ్ కలిగి ఉంటుంది. టీవీ యొక్క రిజల్యూషన్ 1366 x 760 పిక్సెల్స్.
MRP: రూ .16,499
ఈ ADSUN యొక్క ఈ HD రెడీ టీవీని ఈ రోజు అమెజాన్ ఇండియా నుండి రూ .6,999 ల ధరకు అమ్ముడు చేస్తున్నారు. అధనంగా, HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ కొనుగోలుపై 10% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ టీవీ 32 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది మరియు రిఫ్రెష్ రేట్ 50 హెర్ట్జ్ కలిగి ఉంటుంది. టీవీ యొక్క రిజల్యూషన్ 1366 x 760 పిక్సెల్స్.
MRP: రూ .18,499
ఈ Zoomy యొక్క ఈ FHD టీవీని ఈ రోజు అమెజాన్ ఇండియా నుండి రూ .6,999 ల ధరకు అమ్ముడు చేస్తున్నారు. అధనంగా, HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ కొనుగోలుపై 10% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ టీవీ 32 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది మరియు రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ కలిగి ఉంటుంది. టీవీ యొక్క రిజల్యూషన్ 1980 x 1080 పిక్సెల్స్.
MRP: రూ .17,990
ఈ TCL టీవీ అమెజాన్ ఇండియా లో రూ. 17,990 రూపాయలకు జాబితా చేయబడింది, అయితే నేడు ఈ టీవీని కేవలం 11,999 రూపాయలకు విక్రయిస్తున్నారు. HDFC బ్యాంక్ డెబిట్ కార్డుతో టీవీ కొనేవారికి 10% తగ్గింపు ఉంది. ఈ HD రెడీ టీవీ 1366 x 768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందిస్తుంది.