Flipkart Sale ముగిసినా కూడా LED టీవీల పైన ఇప్పటికీ భారీ డిస్కౌంట్ మరియు ఆఫర్లను అందిస్తోంది. ఈరోజు Flipkart తన ఆన్లైన్ ప్లాట్ ఫారం పైన కొన్ని LED టీవీలను గరిష్టంగా 50% డిస్కౌంట్ ధరకే అఫర్ చేస్తోంది. అంటే, ఈరోజు అతితక్కువ ధరకే పెద్ద LED టీవీలను పొందవచ్చు. అందుకే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తున్న బెస్ట్ LED టీవీ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.
అఫర్ ధర : రూ.8,699
Adsun నుండి వచ్చిన ఈ 32 అంగుళాల LED టీవీ గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ఈరోజు 48% డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.8,699 తక్కువ ధరతో అమ్మడవుతోంది. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ 20 W సౌండ్ అవుట్ పుట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Check Offer Here
అఫర్ ధర : రూ.9,499
HUIDI నుండి వచ్చిన ఈ 32 అంగుళాల LED టీవీ గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ఈరోజు 42% డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.9,499 తక్కువ ధరతో అమ్మడవుతోంది. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ 20 W సౌండ్ అవుట్ పుట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Check Offer Here
డీల్ ధర : రూ.9,990
Croma నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల LED టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ఈరోజు 50% గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Croma టీవీ కేవలం రూ.9,990 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ సహా మల్టీ పోర్ట్ కనెక్టివిటీ కలిగివుంటుంది. 20W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Check Offer Here
డీల్ ధర : రూ.9,999
Thomson నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల LED టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ఈరోజు 33% గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Thomson టీవీ కేవలం రూ.9,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ సహా మల్టీ పోర్ట్ కనెక్టివిటీ కలిగివుంటుంది. 20W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Check Offer Here
డీల్ ధర : రూ.9,999
KODAK నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల LED టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ఈరోజు 37% గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ KODAK టీవీ కేవలం రూ.9,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ సహా మల్టీ పోర్ట్ కనెక్టివిటీ కలిగివుంటుంది. 20W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Check Offer Here