Flipkart TV Deals : ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీలను సగం ధరకే అమ్ముతోంది
Flipkart TV Deals నుండి ఈరోజు 32 అంగుళాల స్మార్ట్ టీవీల పైన గొప్ప ఆఫర్లను అందిస్తోంది.
ఈరోజు 32 inches TV price on flipkart ని గమనిస్తే, మీరు Exchange అఫర్ ద్వారా కూడా 7000 రూపాయల వరకూ తగ్గింపుతో, లాభదాయకమైన కొనుగోలు చెయ్యవచ్చు.
ఈరోజు Best Smart TV on Flipkart తో పాత LCD లేదా సాధారణ LED టీవీ ని ఒక కొత్త 32 ఇంచ్ స్మార్ట్ LED టీవీ తో అప్డేట్ చేయడానికి సరైన అవకాశం.
Flipkart TV Deals : ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన ప్రోడక్ట్ పైన బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లను అందించే Flipkart ఈరోజు 32 అంగుళాల స్మార్ట్ టీవీల పైన గొప్ప ఆఫర్లను అందిస్తోంది. మీ పాత LCD లేదా సాధారణ LED టీవీ ని ఒక కొత్త 32 ఇంచ్ స్మార్ట్ LED టీవీ తో అప్డేట్ చేయడానికి సరైన అవకాశం. ఎందుకంటే, ఈరోజు 32 inches TV price on flipkart ని గమనిస్తే, మీరు Exchange అఫర్ ద్వారా కూడా 7000 రూపాయల వరకూ తగ్గింపుతో, లాభదాయకమైన కొనుగోలు చెయ్యవచ్చు.
స్మార్ట్ టీవీ ఒక మంచి ఎంపిక అవుతుంది. ఎందుకంటే, Netflix, YouTube, Amazon Prime Video వంటి చాలా ఆన్ లైన్ స్ట్రీమింగ్ సరిసులు మీరు నేరుగా మీ టీవీ ద్వారా చూడడమే కాకుండా మరిన్ని సౌకర్యాలను ఈ స్మార్ట్ టీవీలు మీకు అందిస్తాయి. అధనంగా, మీ మొబైల్ తో ఈ స్మార్ట్ టీవీని కనెక్ట్ చేసి మీ ఫోనులో వున్నా ఫోటోలు మరియు మీ కెమేరాతో తీసిన వీడియోలు వంటివాటిని ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఆఫర్లను ఒక్కసారి చూద్దాం…
ఈరోజు Best Smart TV on Flipkart
iFFALCON by TCL (32 inch) HD Ready LED Smart Android TV
MRP : రూ. 18,990
అఫర్ ధర : రూ.10,999
TCL యొక్క ఈ 32-అంగుళాల ఎల్‌ఇడి హెచ్‌డి-రెడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ డిస్‌ప్లే 1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్ తో HDR 10 తో వస్తుంది, Wi -Fi , HDMI పోర్ట్‌లు, USB పోర్ట్‌లు, వెబ్ బ్రౌజర్ మరియు ఇతర యాప్స్ ను కలిగి ఉంది. ఈ టీవీ పైన రూ .7 వేల వరకూ ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది మరియు SBI క్రెడిట్ కార్డు మరియు EMI అప్షన్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ అఫర్ కూడా వర్తిస్తుంది. ఈ అఫర్లతో ఈ టీవీ కొనాలనుకుంటే పైన అఫర్ ధర పైన నొక్కండి.
Thomson B9 Pro (32 inch) HD Ready LED Smart TV
MRP : రూ. 16,999
అఫర్ ధర : రూ.9,999
థాంప్సన్ యొక్క ఈ మోడల్ రూ .7,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరియు SBI క్రెడిట్ కార్డు మరియు EMI అప్షన్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ అఫర్ కూడా అందిస్తుంది. ఈ టీవీ యొక్క ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇది 32-అంగుళాల LED స్క్రీన్ టీవీ, ఇది HD రెడీ 1366 x 768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో మరియు స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది. కనక్టివిటీ పరంగా, HDMI పోర్ట్, USB పోర్ట్ మరియు వెబ్ బ్రౌజర్ , ఇతర యాప్స్ ను కలిగి ఉంది. ఈ అఫర్లతో ఈ టీవీ కొనాలనుకుంటే పైన అఫర్ ధర పైన నొక్కండి.
Motorola (32 inch) HD Ready LED Smart Android TV
MRP : రూ. 21,799
అఫర్ ధర : రూ.13,999
ఇటీవల, ఇండియన్ టీవీ మార్కెట్లోకి ప్రవేశించిన మోటోరోలా తీసుకొచ్చిన ఈ 32 అంగుళాల HD Ready స్మార్ట్ టీవీ 1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది మరియు దీనితో పాటుగా, ఒక Wireless Gamepad ని కూడా తీసుకొస్తుంది. ఈ టీవీ, 20 వాట్స్ బాక్స్ స్పీకర్లతో Dolby Audio సౌండ్ అందిస్తుంది మరియు HDMI పోర్ట్, USB పోర్ట్ ఉన్నాయి. ఈ మోడల్ కూడా రూ .7,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరియు SBI క్రెడిట్ కార్డు మరియు EMI అప్షన్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ అఫర్ కూడా అందిస్తుంది. ఈ అఫర్లతో ఈ టీవీ కొనాలనుకుంటే పైన అఫర్ ధర పైన నొక్కండి.
Vu Premium (32 inch) HD Ready LED Smart Android TV
MRP : రూ. 15,000
అఫర్ ధర : రూ.12,199
Vu యొక్క ఈ మోడల్ రూ .7,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరియు SBI క్రెడిట్ కార్డు మరియు EMI అప్షన్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ అఫర్ కూడా అందిస్తుంది. ఈ టీవీ యొక్క ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇది 32-అంగుళాల LED స్క్రీన్ టీవీ, ఇది HD రెడీ 1366 x 768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో మరియు స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది. కనక్టివిటీ పరంగా, HDMI పోర్ట్, USB పోర్ట్ మరియు వెబ్ బ్రౌజర్ , ఇతర యాప్స్ ను కలిగి ఉంది. ఈ అఫర్లతో ఈ టీవీ కొనాలనుకుంటే పైన అఫర్ ధర పైన నొక్కండి.