అమెజాన్ నుంచి Hyundai Smart Tv భారీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తోంది.!

Updated on 18-Aug-2024
HIGHLIGHTS

అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ లభిస్తోంది

అమెజాన్ నుంచి Hyundai Smart Tv ఈరోజు సగం ధరకే లభిస్తోంది

ఈ స్మార్ట్ టీవీ ఆకర్షణీయమైన ఫీచర్స్ ను కలిగి ఉంటుంది

అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ లభిస్తోంది. హ్యుందాయ్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో అమెజాన్ నుంచి Hyundai Smart Tv ఈరోజు సగం ధరకే లభిస్తోంది. మరి అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్ ఏమిటో చూద్దామా.

Hyundai Smart Tv  ఆఫర్

హ్యుందాయ్ యొక్క లేటెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ UHDHY50WSR4BYI5 ఈరోజు అమెజాన్ నుంచి 63% భారీ డిస్కౌంట్ తో రూ. 28,699 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ని HDFC మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో EMI ఆప్షన్ తో కొనే యూజర్లకు రూ. 1,250 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

అంటే, ఈ హ్యుందాయ్ స్మార్ట్ టీవీ ని ఈ ఆఫర్లతో కేవలం రూ. 27,449 రూపాయల ఆఫర్ ధరకే పొందవచ్చు. ఈ బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్ టీవీ డీల్ అవుతుంది. ఎందుకంటే, ఈ ఆఫర్ ధరలో ఈ స్మార్ట్ టీవీ ఆకర్షణీయమైన ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: Realme ఇప్పుడు 4 నిముషాల్లోనే ఫోన్ 100% ఛార్జ్ చేసే 320W Supersonic ఛార్జ్ టెక్ తెచ్చింది.!

Hyundai Smart Tv : ఫీచర్స్

ఈ హ్యుందాయ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ LG ThinQ AI తో వస్తుంది మరియు WebOS పై నడుస్తుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ కలిగిన A+ గ్రేడ్ LED ప్యానల్ తో వస్తుంది మరియు మంచి విజువల్ అందిస్తుంది. అయితే, ఈ టీవీ లో Dolby Vision వంటి విజువల్స్ సపోర్ట్ ఉండవు. అయితే, ఈ టీవీ పవర్ ఫుల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ లతో వస్తుంది. 

Hyundai Smart Tv Offer on Amazon

ఈ హ్యుందాయ్ స్మార్ట్ టీవీ 20W బాక్స్ స్పీకర్లను Dolby అల్ట్రా సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-F, 2 Way బ్లూటూత్ ఫీచర్, HDMI, USB మరియు హెడ్ ఫోన్ సపోర్ట్ లతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఆకట్టుకుంటుంది మరియు ఈ బడ్జెట్ లో బెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలిచేలా చేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :