అమెజాన్ ఇండియా మరియు TCL భాగస్వామ్యంతో మే 22 వ తేదీ నుండి 24 తేదీ వరకు TCL టీవీ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, TCL బ్రాండ్ యొక్క LED టీవీల పైన గొప్ప డిస్కౌంట్స్ అందిస్తోంది. అంతేకాకుండా, అతితక్కువ ధరకే No Cost EMI వంటి ఆఫర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ జాబితాలో అత్యధికమైన డిస్కౌంట్ తో ఈ సేల్ నుండి కొనుగోలు చెయ్యగల LED టీవీల జాబితాని ఇక్కడ చూడండి. మీకు నచ్చిన ఒక టీవీని ఇక్కడ అందించిన ( LINK ) పైన నొక్కడం ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు.
ఈ 32 అంగుళాల HD రెడీ LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ 16 వాట్స్ స్పీకర్లతో మంచి సౌండ్ అందిస్తుంది మరియు HD టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల LED టీవీ ధర 17,990 రూపాయలుగా ఉండగా, దీనిపైన అమేజాన్ 46% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.9,675 ధరతో కొనుగోలుచేయవచ్చు. ( LINK )
ఈ స్మార్ట్ HD Ready LED TV అతితక్కువ ధరకి లభిస్తుంది. ఇది ఇన్ బిల్ట్ Wi-Fi మరియు డ్యూయల్ కోర్ మాలి గ్రాఫిక్స్ ప్రోసరుతో వస్తుంది కాబట్టి మంచి స్మార్ట్ ఫీచర్లను కూడా అందిస్తుంది. ఇది 10 వాట్స్ సౌండ్ తో వస్తుంది. ఈ 32 అంగుళాల స్మార్ట్ LED టీవీ ధర 17,990 రూపాయలు గా ఉండగా, దీనిపైన అమేజాన్ 33% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.11,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK )
TCL బ్రాండ్ నుండి వచ్చిన ఈ Full HD LED Smart TV అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ 16 వాట్స్ సౌండ్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది ఫుల్ HD LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 40 అంగుళాల స్మార్ట్ LED TV ధర 28,990 రూపాయలు గా ఉండగా, దీనిపైన అమేజాన్ 38% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.17,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK )
TCL నుండి వచ్చిన ఈ 50 అంగుళాల 4k UHD Smart LED TV ఈ సేల్ ద్వారా తక్కువ ధరకి లభిస్తుంది. ఇది 4k UHD TV టీవీ కాబట్టి గొప్ప పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 50 అంగుళాల LED TV టీవీ ధర 64,990 రూపాయలుగా ఉండగా, దీనిపైన అమేజాన్ 51% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.31,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK )