TCL Freedom Sale: TCL LED టీవీల పైన గొప్ప ఆఫర్లను ప్రకటించింది

Updated on 11-Aug-2020
HIGHLIGHTS

TCL Freedom Sale నుండి TCL తన LED టీవీ ల పైన గొప్ప ఆఫర్లను ప్రకటించింది.

ఈ అఫర్, ఆగష్టు 6 వ తేదీన మొదలయ్యింది మరియు ఆగష్టు 19 వ తేదీ వరకూ కొనసాగుతుంది.

ఆగష్టు 6 నుండి ఆగష్టు 19 మధ్యలో ఈ TCL LED టీవీలను మీరు అఫర్ ధరలకు కొనవచ్చు

2020 స్వాతంత్య్ర దినోత్సవం పర్వదినాన్ని పురస్కరించుకొని, TCL Freedom Sale నుండి TCL తన LED టీవీ ల పైన గొప్ప ఆఫర్లను ప్రకటించింది. ఈ అఫర్, ఆగష్టు 6 వ తేదీన మొదలయ్యింది మరియు ఆగష్టు 19 వ తేదీ వరకూ కొనసాగుతుంది. అంటే, ఆగష్టు 6 నుండి ఆగష్టు 19 మధ్యలో ఈ క్రింది తెలిపిన LED టీవీలను మీరు   అఫర్ ధరలకు కొనవచ్చు. మరింకెందుకు ఆలస్యం, ఏయే టీవీల పైన ఎటువంటి అఫర్లను ప్రకటించిందో చూసేద్దాం పదండి.  

TCL 55” C715

ఈ ఫ్యూచరిస్టిక్ TCL C 715 డాల్బీ విజన్ మరియు DolbyAtmos , హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోల్స్ మరియు క్వాంటం డాట్ తో వస్తుంది, ఇది కంటెంట్ యొక్క అత్యంత ఉన్నతమైన క్వాలిటీని అందిస్తుంది. ఈ టీవీ గొప్ప వీక్షణ అనుభవాన్ని అందించడానికి AI ఆధారిత IPQ ఇంజిన్ ‌తో వస్తుంది. కంపెనీ ప్రకటించిన ఈ ఆఫర్ ద్వారా ఈ టీవీ పైన Rs. 3000 డిస్కౌంట్ ప్రకటించింది. కాబట్టి, ఇప్పుడు కేవలం Rs.52,990 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు.

TCL 65” P 8 Series

సొగసైన డిజైన్ టి వచ్చిన, TCL 65 అంగుళాల P 8 Series ఆండ్రాయిడ్-పవర్డ్ స్మార్ట్ టివి, ఇది 4 కె అల్ట్రా హెచ్‌డి ఫీచర్‌తో అద్భుతమైన  వీక్షణానుభూతిని ఇస్తుంది. అల్ట్రా HD డిస్ప్లే ప్రతి ఫ్రేమ్ ‌ను ప్రతిబింబించడానికి డైనమిక్ టోన్ మ్యాపింగ్‌ను ఉపయోగిస్తుంది, దీని ఫలితంగా చిత్ర నాణ్యత మరింతగా మెరుగుపడుతుంది. ఈ పరికరం స్పోర్ట్స్ మోడ్‌ను కలిగి ఉంది, ఇది లైవ్-యాక్షన్ తో గేమ్ సీన్స్ యొక్క లీనమయ్యే అనుభూతిని అందిస్తుంది. 4 కె యుహెచ్‌డి టివి అసలు ధర 55,990 కాగా, ఈ ఆఫర్ ద్వారా Rs. 53,990 రూపాయల తగ్గింపు ధర వద్ద లభిస్తుంది.

TCL S6500 Series HD AI Smart TV (32”)

ఆండ్రాయిడ్ ఆధారితమైన ఈ TCL S6500 స్మార్ట్ టీవీ గూగుల్ అసిస్టెంట్, నెట్ ‌ఫ్లిక్స్, యూట్యూబ్ మరియు HDR ‌వంటి ఫీచర్లతో వస్తుంది, ఇది రాజీపడని పిక్చర్ కాంట్రాస్ట్‌ను అందిస్తుంది మరియు స్పష్టమైన రంగులతో చిత్రాలకు ప్రాణం పోస్తుంది. వాస్తవానికి INR 12,990 ధరతో అమ్ముడవుతున్న ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ఇప్పుడు ఈ అఫర్ ద్వారా కేవలం Rs.12,490 కు అందుబాటులో ఉంది.

TCL S6500 Series FHD AI Smart TV (43”)

ఈ 43 అంగుళాల TCL S6500 FHD స్మార్ట్ టీవీ, 32 అంగుళాల టీవీ కన్నా పెద్దగా ఉండడమే కాకుండా పిక్చెర్ క్లారిటీ పరంగా కూడా ఒక అడుగు ముందుకు తీసుకువెళుతుంది, దాని FHD ఫీచర్‌తో వీక్షకులకు మరింత స్పష్టత ఇస్తుంది. ఇది ప్రామాణిక HD టీవీల కంటే 2X ఎక్కువ క్వాలిటీ పిక్చెర్ అందిస్తుంది. ఇది స్మార్ట్ టీవీ కాబట్టి, నెట్ ‌ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్‌తో కూడా వస్తుంది మరియు Dolby Audio సిస్టమ్ తో అమర్చబడి ఆండ్రాయిడ్ యొక్క శక్తినిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Rs.22,990 ధరతో అమ్ముడయ్యేది, ఇప్పుడు ఈ అఫర్ ద్వారా Rs.2000 తగ్గింపుతో లభిస్తుంది మరియు ఇది 20,990 కు లభిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :