TCL 4K TV Days Sale అమేజాన్ ఇండియా నుండి ఈరోజు మోదలయ్యింది. ఈ సేల్ నుండి TCL బ్రాండ్ యొక్క 4K స్మార్ట్ టీవీలను 50% డిస్కౌంట్ తో సగం ధరకే సేల్ చేస్తోంది. అంతేకాదు, Bank Of Baroda మరియు Federal Bank ద్వారా EMI ఎంపిక ద్వారా ఈ టీవీ లను కొనేవారు 1500 రుపాయల వరకూ అధనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరి బెస్ట్ ఆఫర్లతో సగం ధరకే అమ్ముడవుతున్న ఆ 4K Smart Android టీవీ లను చూసేద్దాం పదండి.
MRP : Rs.51,990
ఈ 43 అంగుళాల 4K UHD Certified Android Smart LED TV , పెద్దగా ఉండడమే కాకుండా పిక్చెర్ క్లారిటీతో మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇది FHD టీవీల కంటే 2X ఎక్కువ క్వాలిటీ పిక్చెర్ అందిస్తుంది. ఇది స్మార్ట్ టీవీ కాబట్టి, నెట్ ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్‌తో కూడా వస్తుంది మరియు Dolby Audio సిస్టమ్ తో అమర్చబడి ఆండ్రాయిడ్ యొక్క శక్తినిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈ సేల్ నుండి 52% డిస్కౌంట్ తో కేవలం Rs.24,999 ధరతో అమ్ముడవుతోంది. Buy Here .
MRP : Rs.64,990
ఆండ్రాయిడ్ ఆధారితమైన ఈ TCL 50P65US 4K Ultra HD Smart LED TV గూగుల్ అసిస్టెంట్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్ మరియు HDR వంటి ఫీచర్లతో వస్తుంది, ఇది రాజీపడని పిక్చర్ కాంట్రాస్ట్ ను అందిస్తుంది మరియు స్పష్టమైన రంగులతో చిత్రాలకు ప్రాణం పోస్తుంది. వాస్తవానికి INR 64,990 ధరతో అమ్ముడవుతున్న ఈ 50 అంగుళాల 4K స్మార్ట్ టీవీ ఇప్పుడు ఈ సేల్ ద్వారా కేవలం Rs. 29,999 ధర కు అందుబాటులో ఉంది. అంటే, మీకు ఈ టీవీ పైన 54% డిస్కౌంట్ అందుతోంది. Buy Here .
MRP : Rs.74,990
ఈ 55 అంగుళాల AI 4K UHD Certified Android Smart LED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల HDR 10 సర్టిఫికేషన్ తో వస్తుంది మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోల్స్ మరియు మైక్రో డిమ్మింగ్ ఫీచర్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప వీక్షణ అనుభవాన్ని అందించడానికి AI ఆధారిత పిక్చెర్ ఇంజిన్ ఇంటెలిజెన్స్ తో వస్తుంది. అమేజాన్ ప్రకటించిన ఈ ఆఫర్ ద్వారా ఈ టీవీ పైన 53% డిస్కౌంట్ ప్రకటించింది. కాబట్టి, ఇప్పుడు కేవలం Rs.34,999 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. Buy Here .
MRP : Rs.89,990
ఈ 55 అంగుళాల AI 4K UHD Certified Android Smart LED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల HDR 10 సర్టిఫికేషన్ తో పాటుగా Dolby Audio సౌండ్ టెక్నలాజితో వస్తుంది. ఈ టీవీ గొప్ప వీక్షణ అనుభవాన్ని అందించడానికి AI ఆధారిత పిక్చెర్ ఇంజిన్ ఇంటెలిజెన్స్ మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోల్స్ కోసం AI Sound Engine తో వస్తుంది. ఈ సేల్ నుండి ఈ టీవీ పైన ప్రకటించిన 53% డిస్కౌంట్ తో, ఇప్పుడు కేవలం Rs.41,999 రూపాయల ధరతో ఈటీవీని కొనవచ్చు. Buy Here .