అమెజాన్ నుండి కేవలం రూ.8,500 ధరలోనే ఒక స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ ఈరోజు కొన్ని స్మార్ట్ టీవీలను మంచి డిస్కౌంట్ ధరకే అఫర్ చేస్తోంది. ఈ అఫర్ ద్వారా స్మార్ట్ LED టీవీ చాలా తక్కువ చవక ధరకే పొందే వీలును కల్పించింది. అందుకే, మినిమమ్ రేటుకే ఒక స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని చూస్తున్నవారి కోసం బెస్ట్ టీవీ డీల్స్ ఈరోజు అందించాను. ఈ బడ్జెట్ లో రెండు కంపెనీల స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఈ క్రింద చూడవచ్చు.
eAirtec (24 Inches) HD Ready స్మార్ట్ ఆండ్రాయిడ్ LED టీవీ 29% డిస్కౌంట్ తో కేవలం రూ.8,500 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ A+ గ్రేడ్ LED స్క్రీన్, 20W సౌండ్, HDMI మరియు USB కూడా కనెక్ట్ చేసుకునే విధంగా వుంటుంది. ఇది కేవలం తక్కువ ధరలో బడ్జెట్ ఫీచర్లతో వచ్చే బెస్ట్ LED టీవీ. Buy From Here
ఈరోజు అమెజాన్ నుండి ఇదే ధరలో లభిస్తున్న మరొక స్మార్ట్ టీవీ VW (24 inches) HD Ready స్మార్ట్ LED టీవీ.ఈటీవీ 26% డిస్కౌంట్ తో కేవలం రూ.8,888 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ టీవీ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 1HMDI మరియు 2USB తో సహా మల్టి పోర్టులతో వస్తుంది. ఈ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ అందించగల బాక్స్ స్పీకర్స్ తో వస్తుంది. ఇది బిల్ట్ ఇన్ Wi Fi కలిగి ఉంటుంది మరియు ఆండ్రాయిడ్ OS తో నడుస్తుంది. Buy From Here