Sanyo డేస్ టీవీ సేల్ : LED టీవీల పైన గరిష్టంగా 48% శాతం వరకు డిస్కౌంట్
అమేజాన్ పే పైన ప్రీపెయిడ్ పద్దతితో చెల్లించే వారికి 5% క్యాష్ బ్యాక్ అందిస్తోంది.
అమేజాన్ ఇండియా ఈ Sanyo టీవీ డేస్ సేల్ లో భాగంగా, Sanyo LED టీవీల పైన గొప్ప డిస్కోట్లను అందిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని ఈ Sanyo టీవీల పైన గరిష్టంగా 48% డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే,అమేజాన్ పే పైన ప్రీపెయిడ్ పద్దతితో చెల్లించే వారికి 5% క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇంకా, Axis బ్యాంకు యొక్క క్రెడి మరియు డెబిట్ కార్డులతో కొనుగోలు చేసేవారికి 5% తక్షణ డిస్కౌంట్ కూడా అఫర్ చేస్తోంది. ఈఅఫర్ వివరాల ఇక్కడ చూడండి.
Sanyo 80 cm (32 Inches) HD Ready LED TV
ఈ 32 అంగుళాల సాన్యో హెచ్డీ రెడీ టీవీ ఒక A+ గ్రేడ్ ప్యానెల్ తో వస్తుంది మరియు 2HDMI +2USB పోర్టులతో పాటుగా ఒక ల్యాప్ టాప్ మరియు PC కి కనెక్ట్ చెసేలా ఉపయోగపడే ఒక VGA పోర్టును కూడా కలిగి ఉంటుంది. ఈ HD Ready LED ధర రూ.19,990 గా ఉండగా అంజాన్ ఇండియా దీని పైన 47% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీన్ని ప్రస్తుతం రూ.10,690 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK )
Sanyo (43 Inches) Full HD IPS LED TV
ఈ 43 అంగుళాల సాన్యో బ్రాండ్ ఫుల్ హెచ్డీ రెడీ టీవీ ఒక A+ గ్రేడ్ ప్యానెల్ తో వస్తుంది మరియు 2HDMI +1USB పోర్టులతో పాటుగా 16వాట్స్ సౌండ్ మరియు బాక్స్ స్పీకర్లకి అటాచ్ చేసుకునేలా వస్తుంది . ఈ Full HD IPS LED TV ధర రూ.34,990 గా ఉండగా అంజాన్ ఇండియా దీని పైన 46% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీన్ని ప్రస్తుతం రూ.18,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK )
Sanyo (49 Inches) Full HD IPS LED TV
ఈ 49 అంగుళాల సాన్యో బ్రాండ్ ఫుల్ హెచ్డీ టీవీ ఒక A+ గ్రేడ్ ప్యానెల్ తో వస్తుంది మరియు 3HDMI +2USB పోర్టులతో పాటుగా ఒక ల్యాప్ టాప్ మరియు PC కి కనెక్ట్ చెసేలా ఉపయోగపడే ఒక VGA పోర్టును కూడా కలిగి ఉంటుంది. ఈ Full HD IPS LED TV ధర రూ.47,990 గా ఉండగా అంజాన్ ఇండియా దీని పైన 48% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీన్ని ప్రస్తుతం రూ. 24,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK )
Sanyo (55 Inches) 4K UHD IPS LED Smart Certified Android TV
ఈ 55 అంగుళాల సాన్యో బ్రాండ్ UHD టీవీ ఒక A+ గ్రేడ్ ప్యానెల్ తో వస్తుంది మరియు 3HDMI +2USB పోర్టులతో పాటుగా ఆండ్రాయిడ్ 8.0 ద్రువికరణతో వస్తుంది. ఇది డాల్బీ డిజిటల్ సాబును అందిస్తుంది. ఈ 4K UHD IPS LED స్మార్ట్ TV ధర రూ. 79,990 గా ఉండగా అంజాన్ ఇండియా దీని పైన 34% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీన్ని ప్రస్తుతం రూ. 52,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK )