కేవలం రూ.10,999 రుపాయలకే బ్రాండెడ్ 32 ఇంచ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ
స్మార్ట్ టీవీని అతితక్కువధరలో కొనాలని చూస్తున్నవారు Amazon ఇండియా ద్వారా చాలా తక్కువ ధరకే అందుబాటులో వున్న Sanyo బ్రాండ్ యొక్క 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ఒక మంచి ఎంపిక కావచ్చు. ఎందుకంటే, ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9 సర్టిఫైడ్ తో పాటుగా 20 వాట్స్ ఔట్ పుట్ స్పీకర్లతో మంచి సౌండ్ అందించే ఈ టీవీని కేవలం రూ. 10,999 రుపాయల ధరకే అమ్ముడు చేస్తోంది.
ఇక ఆఫర్ల విషయానికి వస్తే, ICICI బ్యాంకు యొక్క డెబిట్ / క్రెడిట్ కార్డు తో EMI ద్వారా కొనేవారికి గరిష్టంగా 1,500 రుపాయల వరకూ తక్షణ డిస్కౌంట్ ని కూడా అఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీని కొనడానికి ఈ LINK పైన నొక్కండి.
Sanyo(32 inches) Kaizen Series: ప్రత్యేకతలు
ఈ 32 అంగుళాల స్మార్ట్ LED TV మీకు HD Ready రిజల్యూషన్ తో వస్తుంది. అంటే 1366×768 యొక్క రిజల్యూషన్ మీకు అందిస్తుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేటు కలిగిన డిస్ప్లే కాబట్టి మీరు HD వీడియోలను మరియు సినిమాలను చక్కగా ప్రసారం చేస్తుంది. ఇక ఇందులో అందించిన 20వాట్స్ బాక్స్ స్పీకర్ల ద్వారా పెద్ద సౌండ్ ని కూడా ఎంజాయ్ చేయడమేకాకుండా, Dolby Digital మరియు Dolby Sound ప్రోసెసింగ్ నీ కూడా అందుకుంటారు.
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇందులో 2 HDMI పోర్టులు, 2USB పోర్టులు అందించింది. అలాగే, ఇది గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీ మరియు Android 9.0 OS పైన పనిచేస్తుంది. ఇది ఇన్ బిల్ట్ CromeCast తో వస్తుంది కాబట్టి మీ స్మార్ట్ ఫోనుతో సులభంగా కనెక్ట్ చెయ్యవచ్చు. ఈ టీవీ తో పాటుగా వచ్చే రిమోట్ కూడా ప్రత్యేకమైన Google Assistant బటన్ తో వస్తుంది కాబట్టి, మీకు కావాల్సిన పనిని వాయిస్ ద్వారా సెర్చ్ చెయ్యడానికి వీలుంటుంది.