Redmi యొక్క పెద్ద 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ భారీ డీల్స్ ప్రకటించింది. ఇటీవల Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ తీసుకువచ్చిన రెడ్ మీ X సిరీస్ స్మార్ట్ టీవీ పైన ఈ అవేఫర్ ప్రకటించింది.Redmi (50 inches) 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ X50 పైన ఈ భారీ ఆఫర్లను అందించింది. రెడ్ మీ పెద్ద స్మార్ట్ టీవీని మంచి ఆఫర్లతో తక్కువ ధరకే కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
ఈ లేటెస్ట్ రెడ్ మీ స్మార్ట్ టీవీ 50-ఇంచ్ సైజులో 4K FHD రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ఈ సేల్ నుండి రూ.34,999 రూపాయల అఫర్ ధరతో సేల్ చేస్తోంది. అయితే, ఈ టీవీ పైన రూ.1,000 కూపన్ అఫర్ కూడా అందించింది. ఈ కూపన్ అమౌంట్ మినహా ఇస్తే, ఇది మీకు కేవలం రూ.33,999 రూపాయికే లభిస్తుంది. అంతేకాదు, Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ద్వారా కొనే వారికి 2500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుందిల. అలాగే, Kotak క్రెడిట్ కార్డ్ తో నేరుగా కొనేవారికి 2,000 డిస్కౌంట్ మరియు HDFC కార్డ్స్ ద్వారా కొనేవారికి 1,500 రూపాయల వరకూ అదనపు డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. Buy From Here
ఇక ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీల ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ మంచి వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ మరియు క్రిస్పీ కలర్స్ అందించడానికి Vivid Picture Engine కలిగివుంది. మంచి వ్యూవింగ్ తో పాటుగా గొప్ప సౌండ్ అందించడానికి Dolby Audio, DTS-HD మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ కి సపోర్ట్ చేసే 30W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది.
అలాగే కనెక్టివిటీ పరంగా, eArc సపోర్ట్ తో మొత్తం 3HMDI పోర్ట్స్ ఉన్నాయి మరియు 2USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లూటూత్ 5.0 కి మద్దతునిస్తుంది మరియు ఇథెర్నెట్ పోర్ట్, Wi-Fi సపోర్ట్ వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ ని కలిగివున్నాయి.
ఈ టీవీ షియోమి యొక్క Patchwall UI మరియు Android Tv 10 OS తో పనిచేస్తుంది.