OnePlus బిగ్ Smart Tv పైన అమెజాన్ ధమాకా ఆఫర్.. డోంట్ మిస్ ది డీల్.!

OnePlus బిగ్ Smart Tv పైన అమెజాన్ ధమాకా ఆఫర్.. డోంట్ మిస్ ది డీల్.!
HIGHLIGHTS

OnePlus బిగ్ టీవీ పైన Amazon ధమాకా ఆఫర్ అందించింది

అమెజాన్ ప్రైమ్ డే సేల్ కంటే ముందే అమెజాన్ ధమాకా ఆఫర్లను ప్రకటిస్తోంది

Oneplus U సిరీస్ స్మార్ట్ టీవీ పైన ఈ ధమాకా ఆఫర్ ను అందించింది

OnePlus బిగ్ టీవీ పైన Amazon ధమాకా ఆఫర్ అందించింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ కంటే ముందే అమెజాన్ ధమాకా ఆఫర్లను ప్రకటిస్తోంది. ఈ విషయం ఈరోజు అందించిన ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ డీల్ ను చూస్తేనే అర్ధం అవుతుంది. ఎందుకంటే, వన్ ప్లస్ బిగ్ స్మార్ట్ టీవీ పైన 20 వేల రూపాయల భారీ డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ లను కూడా అందించింది. ఈ అన్ని ఆఫర్ల ద్వారా ఈ స్మార్ట్ టీవీ తక్కువ ధరకు లభిస్తుంది.

OnePlus టీవీ పై Amazon ధమాకా ఆఫర్

వన్ ప్లస్ ఇండియాలో ప్రకటించిన U సిరీస్ స్మార్ట్ టీవీ పైన ఈ ధమాకా ఆఫర్ ను అందించింది.ఈ సిరీస్ నుంచి వచ్చిన 65 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ ఈ రోజు రూ. 20,000 డిస్కౌంట్ తో రూ. 49,999 రూపాయలకు లిస్ట్ చేయబడింది. అదనంగా, ఈ టీవీ పైన రూ. 4,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ను కూడా అందించింది. అంటే, ఈ ఆఫర్ తో ఈ వన్ ప్లస్ టీవీని రూ. 45,999 రూపాయల ఆఫర్ ధరకి పొందవచ్చు.

ఇది మాత్రమే కాదు, ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది. ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ కార్డ్స్ EMI తో కొనే వారికి అదనపు డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. ఈ టీవీని ఆఫర్ ధరకే అమెజాన్ నుండి నేరుగా కొనుగోలు చేయడానికి Buy From Here పైన నొక్కండి.

వన్ ప్లస్ Q సిరీస్ నుంచి వచ్చిన 65 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ పైన కూడా గప్ప ఆఫర్లను అందించింది. ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు 56% భారీ డిస్కౌంట్ మరియు రూ. 5,000 కూపన్ డిస్కౌంట్ మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ EMI ఆఫర్లతో తక్కువ ధరకే లభిస్తుంది. Buy From Here

Also Read: iQOO Z9 Lite 5G: స్టన్నింగ్ డిజైన్ మరియు Dimensity 6300 తో లాంచ్ అవుతుంది.!

OnePlus (65) U Series 4K LED: ఫీచర్లు

OnePlus Tv offer on Amazon
OnePlus Tv offer on Amazon

ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K Ultra HD (3840×2160) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR10+, HDR10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఇందులో క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి. ఇది Oxygen Play 2.0 మరియు వన్ ప్లస్ కనెక్ట్ 2.0 సపోర్ట్ తో వస్తుంది.

ఈ టీవీ లో Dynaudio ట్యూన్డ్ 30W సౌండ్ అందించగల స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీ Dolby Audio టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo