కేవలం 26 వేలకే 43 ఇంచ్ Mi 4K UHD స్మార్ట్ టీవీ పొందండి..!!

Updated on 11-May-2022
HIGHLIGHTS

Mi TV 4X 43 స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది

3,000 రూపాయల డిస్కౌంట్ తో ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే మొదటిసారి

1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది

Mi బడ్జెట్ ధరలో ఇండియాలో ప్రకటించిన  Mi TV 4X 43 స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ Mi TV 4X 43 ఇంచ్ UHD (4K) స్మార్ట్ Android TV అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్ మరియు mi.com నుండి ఈ స్మార్ట్ టీవీ డిస్కౌంట్ అఫర్ తో కేవలం 26,999 రూపాయల ధరతో అమ్ముడవుతోంది. అంతేకాదు, ఈ మూడు ప్లాట్ ఫామ్స్ పైన కూడా బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో వున్నాయి.వాస్తవానికి, ఈ స్మార్ట్ టీవీ మార్కెట్లోకి వచ్చిన తరువాత 3,000 రూపాయల డిస్కౌంట్ తో ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే మొదటిసారి. మరి Mi 4X 4K స్మార్ట్ టీవీ ధర, ఆఫర్లు మరియు స్పెక్స్ అన్ని వివరాలను గురించి తెలుసుకుందామా.

Mi 4X 43ఇంచ్ UHD (4K) స్మార్ట్ Android TV: ఆఫర్లు

ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి SBI క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ఈరోజు నుండి మొదలైన Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీని ICICI క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1250 రూపాయలు మరియు HDFC డెబిట్/క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనేవారికి 2,000 రూపాయల వరకు డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అఫర్ ధరలతో కొనడానికి ఈ క్రింద సూచించిన లింక్స్ పైన నొక్కండి.

Amazon అఫర్ లింక్ ( Mi 108 cm (43 Inches) 4K Ultra HD Android Smart LED TV 4X  )

Flipkart అఫర్ లింక్ ( Mi 4X 108 cm (43 inch) Ultra HD (4K) LED Smart Android TV )

Mi 4X 43ఇంచ్ UHD (4K) స్మార్ట్ Android TV: స్పెక్స్

ఇక ఈ మీ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ మంచి వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ మరియు క్రిస్పీ కలర్స్ అందించడానికి Vivid పిక్చర్ ఇంజన్ ను HDR 10 సపోర్ట్ తో కలిగివుంది. మంచి వ్యూవింగ్ తో పాటుగా గొప్ప సౌండ్ అందించడానికి Dolby మరియు DTS-HD  సౌండ్ టెక్నాలజీ కి సపోర్ట్ చేసే 20W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది.

అలాగే కనెక్టివిటీ పరంగా, మొత్తం 3HMDI పోర్ట్స్ ఉన్నాయి మరియు 2USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లూటూత్ 5.0 కి మద్దతునిస్తుంది మరియు ఇథెర్నెట్ పోర్ట్,  Wi-Fi సపోర్ట్ వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ ని కలిగివున్నాయి.

ఈ టీవీ షియోమి యొక్క Patchwall UI మరియు Android Tv 9.0 OS తో పనిచేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :