అమెజాన్ మాన్సూన్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి లేటెస్ట్ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సేల్ నుండి టీవీ మరియు ఇతర ప్రోడక్ట్స్ ను బెస్ట్ ఆఫర్లతో సెల్ చేస్తోంది. ఈ సేల్ నుండి పెద్ద 40 ఇంచ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని కేవలం 16 వేల రూపాయల ధరకే పొందవచ్చు. ఇది మాత్రమే కాదు Citi క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారికి 1,250 రూపాయల వరకూ అధనపు డిస్కౌంట్ కూడా బ్యాంక్ అఫర్ క్రింద పొందవచ్చు. ఇంకెందుకు ఆలశ్యం, అమెజాన్ సేల్ నుండి ఇంత తక్కువ ధరకు లభిస్తున్న ఈ టీవీ 40 ఇంచ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ అఫర్ గురించి చూద్దామా….!
అమెజాన్ మాన్సూన్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి LumX HD Ready స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV ని 51% డిస్కౌంట్ తో కేవలం రూ.15,990 రూపాయలకే అమ్ముడుచేస్తోంది. అంతేకాదు, Citi క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారికి 1,250 రూపాయల వరకూ అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మొత్తం వెరసి, ఈ పెద్ద స్మార్ట్ టీవీ కేవలం 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ధరకే అందుతుంది. Buy From Here
ఇక ఈ LumX 40 ఇంచ్ HD Ready స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ 40 ఇంచ్ సైజులో HD ready (1366 x 768) రిజల్యూషన్ కలిగివుంటుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI, 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో వస్తుంది. ఈ టీవీలో 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి.
సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ టీవీ Android 9.0 OS పైన పనిచేస్తుంది మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది.