ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ సేల్ నుండి సగం రేటుకే లభిస్తున్న లేటెస్ట్ 4K UHD Android 10 స్మార్ట్ టీవీ
ఫ్లిప్‌కార్ట్ మాన్సూన్ అప్లయన్సెస్ ధమాకా సేల్
స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్
సగం ధరకే లేటెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ
ఫ్లిప్‌కార్ట్ మాన్సూన్ అప్లయన్సెస్ ధమాకా సేల్ నుండి స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్ అందించింది. ఆగష్టు 27 న మొదలైన ఈ సేల్ రేపటితో ముగుస్తుంది. ఈ సేల్ నుండి పెద్ద సైజ్ 4K ఆండ్రాయిడ్ 10 స్మార్ట్ టీవీని 54% డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది. అంటే, కేవలం సగం ధరకే లేటెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఆ లేటెస్ట్ స్మార్ట్ టీవీ అఫర్ ఏమిటో చూద్దామా.
ఈరోజు ఫ్లిప్‌కార్ట్ Cooca యొక్క 43 ఇంచ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ పైన బెస్ట్ డీల్ అఫర్ చేస్తోంది. Coocaa 43 ఇంచ్ అల్ట్రా HD (4K) LED స్మార్ట్ Android TV పైన 54% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ నుండి ఈరోజు ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని సగం ధరకే కొనుగోలుచేయవచ్చు.
Coocaa (43 inch) UHD (4K) Android TV: ప్రైస్&స్పెక్స్
ఈ UHD (4K) స్మార్ట్ టీవీ 54% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పైన భారీ ఎక్స్చేంజ్, ICICI బ్యాంక్ డిస్కౌంట్ అఫర్, అతితక్కువ EMI అఫర్ మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను కలిగివుంది. Click Here to Check Offer
ఇక ఈ స్మార్ట్ టీవీ స్పెక్స్ విషయానికి వస్తే, ఇది 4K UHD స్మార్ట్ టీవీ. అంటే, ఈ టీవీ 3840 x 2160 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది మరియు Android 10 OS పైన పనిచేస్తుంది. ఈ టీవీ Cortex A53 ప్రాసెసర్ మరియు Mali-G52 GPU తో వస్తుంది. దీనికి జతగా 2జిబి ర్యం మరియు 32 జిబి స్టోరేజ్ కలిగివుంటుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Digital మరియు DTS సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి 16 సౌండ్ అవుట్ పుట్ అందించే స్పీకర్లను కలిగివుంది.
ఇక కనెక్టివిటీ పరంగా, ఈ టీవీ 3HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ ట్ వస్తుంది. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కోసం గూగుల్ ప్లే స్టోర్ నుండి Youtube, Netflix మరియు amazon వంటి వేలాది యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.