అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ నుండి 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన భారీ ఆఫర్లు

అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ నుండి 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన భారీ ఆఫర్లు
HIGHLIGHTS

మంచి ఫీచర్లతో పెద్ద 55 ఇంచ్ స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నారా?

Sony, LG, TCL మరియు మరిన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్

తక్కువ ధరకే లభిస్తున్న స్మార్ట్ టీవీ ఆఫర్లను చూడవచ్చు

మంచి ఫీచర్లతో పెద్ద 55 ఇంచ్ స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నారా? అయితే, అమెజాన్ఇండియా ప్రకటించిన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి డిస్కౌంట్ ఆఫర్లతో తక్కువ ధరకే లభిస్తున్న స్మార్ట్ టీవీ ఆఫర్లను చూడవచ్చు. ఈ సేల్ నుండి Sony, LG, TCL మరియు మరిన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లను ప్రకటించింది. ఈ టీవీలను క్రింద చూడవచ్చు.                 

TCL (55 inches) 4K Ultra HD Smart LED TV

అమెజాన్ డీల్ ధర: రూ .38,499

మీరు ఈ టీవీని అమెజాన్ సేల్ నుండి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ తో పాటుగా Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 1 USB  పోర్ట్లు లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

Vu (55 inches) 4K Ultra HD Smart TV

అమెజాన్ డీల్ ధర: రూ .43,499

ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 56,000 రూపాయలుగా ఉండగా,  ఈ టీవీ పైన అమెజాన్ సేల్ నుండి అందించిన డిస్కౌంట్ తో  కేవలం రూ. 43,499 రూపాయల డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు 22% డిస్కౌంట్ మీకు అందుతుంది లభిస్తుంది. ఈ Vu 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీని అఫర్ ధరతో ఈ అమెజాన్ సేల్ నుండి కొనడానికి Buy Here పైన నొక్కండి.

Sony Bravia (55 inches) 4K Ultra HD

అఫర్ ధర : Rs.57,990

ఈ 55 అంగుళాల Sony Bravia 4K UHD Certified Android Smart LED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల 4K X-Reality Pro మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లు మరియు Motion Flow XR ఫీచర్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి Bass Reflex స్పీకర్లతో వస్తుంది. అమేజాన్ ప్రకటించిన ఈ సేల్ నుండి కేవలం Rs.57,990 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

Mi Tv 4X (55 Inches) 4K UHD

అమెజాన్ డీల్ ధర: రూ .38,999

ఈ అమెజాన్ సేల్ నుండి ఈ Mi Tv 4X స్మార్ట్ టీవీ బెస్ట్ డిస్కౌంట్లు మరియు ఆఫర్లతో లభిస్తోంది. మీరు ఈ అల్ట్రా 4 కె టివిని కేవలం 38,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనికి తోడు మీరు బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో అధిక లాభం పొందవచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo