అమెజాన్ సేల్ నుంచి 4K స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్

Updated on 02-Nov-2020
HIGHLIGHTS

అమెజాన్ సేల్ ఈరోజు 4K స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్ అందుకోవచ్చు.

అమెజాన్ సేల్ నుండి బ్రాండెడ్ స్మార్ట్ టీవీపై డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లు.

Citi , Kotak , ICICI బ్యాంకు కార్డులతో ఈ టీవీలను కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్

అమెజాన్ సేల్ ఈరోజు 4K స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్ అందుకోవచ్చు. అమెజాన్ గిఫ్టింగ్ డేస్ సేల్ నుండి అనేకమైన బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను డిస్కౌంట్ మరియు  బ్యాంక్ ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా, Citi , Kotak , ICICI  బ్యాంకు కార్డులతో ఈ టీవీలను కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ అఫర్ అందుబాటులో వుంది కాబట్టి ఈ బ్యాంక్ వినియోగదారులు మరింత తక్కువ ధరకు ఈ స్మార్ట్ ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. కాబట్టి, మంచి ఆఫర్లతో తక్కువ ధరకే ఒక మంచి బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున వారు ఈ టీవీ ఆఫర్లను చూడవచ్చు.         

ఈ లిస్ట్ లో Sony, Samsung, LG మరియు TCL బ్రాండ్ స్మార్ట్ టీవీలు వున్నాయి. మీరు Citi , Kotak , ICICI  బ్యాంకు కార్డులతో ఈ టీవీలను కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ అఫర్, మీ పాత టీవీతో ఎక్స్చేంజ్ అఫర్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయన్న విషయం మాత్రం మర్చిపోకండి.

TCL (55 inches)  AI 4K UHD

అఫర్ ధర : Rs.34,999 

ఈ 55 అంగుళాల AI 4K UHD Certified Android Smart LED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల HDR 10 సర్టిఫికేషన్ తో వస్తుంది మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోల్స్ మరియు మైక్రో డిమ్మింగ్ ఫీచర్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప వీక్షణ అనుభవాన్ని అందించడానికి AI ఆధారిత పిక్చెర్ ఇంజిన్ ఇంటెలిజెన్స్ ‌తో వస్తుంది. అమేజాన్ ప్రకటించిన ఈ సేల్ నుండి కేవలం Rs.34,999 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. Buy Here 

LG (55 inches) 4K UHD Smart LED TV

అఫర్ ధర : Rs.49,990

ఈ 55 అంగుళాల LG AI 4K UHD స్మార్ట్ టీవీ  గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల 4K యాక్టివ్ HDR ఫీచర్ తో పాటుగా DTS Virtual : X   సౌండ్ టెక్నలాజితో వస్తుంది.  ఈ టీవీ గొప్ప వీక్షణ అనుభవాన్ని అందించడానికి True Colour ఆక్యురసీ ఫీచర్ తో వస్తుంది. ఈ సేల్ నుండి కేవలం Rs.49,990 రూపాయల ధరతో ఈటీవీని కొనవచ్చు. Buy Here

Samsung (55 Inches) Ultra HD

అఫర్ ధర : Rs.49,999

ఈ 55 అంగుళాల Samsung 4K UHD Smart LED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల HDR 10+ తో మరియు అలెక్సా హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోల్స్ మరియు UHD డిమ్మింగ్ ఫీచర్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప వీక్షణ అనుభవాన్ని అందించడానికి కాంట్రాస్ట్ ఎన్ హెన్సర్ మరియు Dolby Digital Plus ‌తో వస్తుంది. అమేజాన్ ప్రకటించిన ఈ సేల్ నుండి కేవలం Rs.49,999 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. Buy Here 

Sony Bravia (55 inches) 4K Ultra HD

అఫర్ ధర : Rs.77,990

ఈ 55 అంగుళాల Sony Bravia 4K UHD Certified Android Smart LED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల HK X-Reality Pro మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లు మరియు Motion Flow XR ఫీచర్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి Dolby Atmos సౌండ్ టెక్నాలజీ మరియు Bass Reflex స్పీకర్లతో వస్తుంది. అమేజాన్ ప్రకటించిన ఈ సేల్ నుండి కేవలం Rs.77,990 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. Buy Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :