ఒక పెద్ద 40 అంగుళాల LED టీవీలను కొనుగోలు చూస్తున్న వారికీ సరైన సమయం. ఎందుకంటే, ఈరోజు FLIPKART కొన్ని LED టీవీల పైన చాలా గొప్ప డీల్స్ మరియు ధరలను తగ్గించి అమ్ముడు చేస్తోంది. కాబట్టి, ఈ ఆఫర్లతో టీవీలను అతి తక్కువ ధరతో కొనుగోలుచేయవచ్చు.
అధనంగా, బ్యాంక్ ఆఫర్స్ క్రెడిట్ కార్డు EMI ఎంపికలతో కొనుగోలు చేసేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, ఇక్కడ ఇచ్చిన జాబితాలో మీకు నచ్చిన టీవీ ఉంటే ఇక్కడ ఇచ్చిన అఫర్ ధర పైన నొక్కడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.
MRP దర : Rs. 31,990
ఈ 40 అంగుళాల Full HD LED టీవీ 60Hz రిఫ్రెష్ రేటుతో మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 31,990 కాగా, FLIPKART ఈరోజు దీని పైన గరిష్టంగా 51% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 15,599 ధరతో దీన్ని FLIPKART నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.
MRP దర : Rs. 26,999
ఈ 40 అంగుళాల Full HD LED Smart Android TV 60Hz రిఫ్రెష్ రేటుతో మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 26,999 కాగా, FLIPKART ఈరోజు దీని పైన గరిష్టంగా 37% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 16,999 ధరతో దీన్ని FLIPKART నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.
MRP దర : Rs. 25,999
ఈ 40 అంగుళాల Full HD LED Smart TV మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 25,999 కాగా, FLIPKART ఈరోజు దీని పైన గరిష్టంగా 38% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 15,999 ధరతో దీన్ని FLIPKART నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.
MRP దర : Rs. 24,590
ఈ 40 అంగుళాల ఫుల్ HD LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. అలాగే, ఇది స్మార్ట్ ఫిచర్లతో వస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 24,590 కాగా, FLIPKART ఈరోజు దీని పైన గరిష్టంగా 26% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 17,999 ధరతో దీన్ని FLIPKART నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.
MRP ధర : Rs. 25,990
ఈ 40 అంగుళాల ఫుల్ HD LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 16 W స్పీకర్ అవుట్ పుట్ తో గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 28,990 కాగా, FLIPKART దీనిపైన గరిష్టంగా 27% రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 18,790 ధరతో దీన్ని FLIPKART నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.
MRP ధర : Rs. 39,990
ఈ 40 అంగుళాల ఫుల్ HD LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. కానీ, సౌండ్ మాత్రం 15 W అవుట్ పుట్ మాత్రమే అందిస్తుంది. ఈ LED యొక్క సాధారణ ధర రూ. 39,990 కాగా, FLIPKART దీనిపైన గరిష్టంగా 49% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 18,999 ధరతో దీన్ని FLIPKART నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.
MRP ధర : Rs. 29,990
ఈ 40 అంగుళాల ఫుల్ HD LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. అలాగే, ఇది స్మార్ట్ ఫిచర్లతో వస్తుంది ఈ LED యొక్క సాధారణ ధర రూ. 29,990 కాగా, FLIPKART దీనిపైన గరిష్టంగా 33% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 19,799 ధరతో దీన్ని FLIPKART నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.