Flipkart నుండి డిస్కౌంట్ ధరకే LED టీవీలు
డిస్కౌంట్ ధరకే LED టీవీ
బ్రాండెడ్ టీవీల పైన డీల్స్
తక్కువ ధరకే ఒక మంచి LED టీవీ
ఫ్లిప్‌కార్ట్ తన ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి డిస్కౌంట్ ధరకే LED టీవీ లను ఆఫర్ చేస్తోంది. మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరకే ఒక మంచి LED టీవీ తీసుకొవాలని చూస్తున్న వారికీ మంచి అవకాశం. ఈ టీవీలు కేవలం రూ. 7,999 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తాయి. మీ ఇష్టాన్ని బట్టి 24, 32, 43 మరియు ఇంకా పెద్ద సైజులలో టీవీలను సెలక్ట్ చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బ్రాండెడ్ టీవీల పైన ఈ డీల్స్ అందించింది. ఇందులో, 8,000 రూపాయల కంటే తక్కువ ధరకే ఒక లేటెస్ట్ LED టీవీ ని మీరు కొనాలనుకుంటే మాత్రం KODAK (24 inch) HD Ready LED TV ని చూడవచ్చు. ఈ టీవీ కేవలం 7,999 రూపాయల ధరలో లభిస్తుంది. అలాగే, తక్కువ ధరకే 32 ఇంచ్ స్మార్ట్ LED టీవీ ని కొనాలనుకుంటే infinix X1 (32 inch) HD Ready LED Smart Android TV ని చూడవచ్చు. ఈ టీవీ కేవలం రూ. 12,999 రూపాయలకు లభిస్తుంది. No cost EMI, Low Cost EMI కూడా అందుబాటులో వున్నాయి.
హెవీ మరియు క్రిస్పీ సౌండ్ కలిగి మంచి వ్యూవింగ్ అందించ గలిగిన స్మార్ట్ టీవీ కోసం చూస్తుంటే మాత్రం Nokia (32 inch) HD Ready LED Smart Android TV ని చూడవచ్చు. ఈ టీవీ పైన 20% డిస్కౌంట్ తో పాటుగా Kotak బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ కూడా లభిస్తుంది. ఇక చాలా తక్కువ ధరకే 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ ని కోసం చూస్తుంటే మాత్రం MarQ By Flipkart ఇన్నో వ్యూ (43 inch) ఫుల్ HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ని చూడవచ్చు. ఈ టీవీ కేవలం 17,999 రూపాయల ధరకే లభిస్తుంది మరియు Kotak బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ కూడా లభిస్తుంది.