అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి స్మార్ట్ టీవీలపై మంచి ఆఫర్లను ప్రకటించింది. అయితే, ఈ అఫర్ ఈరోజు ప్రైమ్ మెంబర్స్ కి మాత్రమే అందుబాటులో వుంటుంది. రేపటి నుంచి అందరికి అందుబాటులోకి వస్తుంది. ఈ పండుగ సేల్ నుండి స్మార్ట్ టీవీల పైన బెస్ట్ డీల్స్ అందుకోండి. ఈ లిస్ట్ లో, Samsung, LG, Xiaomi TCL మరియు మరిన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు వున్నాయి.
అధనంగా, HDFC బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో ఈ టీవీలను కొనుగోలు చేస్తే, వారికీ 10% వరకు తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, డబుల్ బెనిఫిట్ మీకు లభిస్తుంది.
అఫర్ ధర : రూ.11,999
TCL నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 48% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ TCL స్మార్ట్ టీవీ కేవలం రూ.11,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ TCL స్మార్ట్ టీవీ 2HDMI పోర్ట్స్, 16W సౌండ్ అవుట్ ఫుట్, A+ గ్రేడ్ ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
అఫర్ ధర : రూ.12,999
TOSHIBA నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 32% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ TCL స్మార్ట్ టీవీ కేవలం రూ.12,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ TOSHIBA స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, 20W సౌండ్ అవుట్ పుట్, Dolby Audio మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
అఫర్ ధర : రూ.14,490
LG నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 34% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ TCL స్మార్ట్ టీవీ కేవలం రూ.14,490 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ LG స్మార్ట్ టీవీ 2HDMI పోర్ట్స్, 10W సౌండ్ అవుట్ ఫుట్, A+ గ్రేడ్ ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
అఫర్ ధర : రూ.13,499
షియోమి నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 10% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ షియోమి స్మార్ట్ టీవీ కేవలం రూ.13,499 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ షియోమి స్మార్ట్ టీవీ 3 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, Dolby + DTS-HD సౌండ్ టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
అఫర్ ధర : రూ.13,999
Philips నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 60% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ షియోమి స్మార్ట్ టీవీ కేవలం రూ.13,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Philips స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.