Hot Deals : కేవలం రూ.8,999 ధరకే బ్రాండెడ్ 32 ఇంచ్ HD LED టీవీలు

Hot Deals : కేవలం రూ.8,999 ధరకే బ్రాండెడ్ 32 ఇంచ్ HD LED టీవీలు

Flipkart , IPL 2019 సందర్భంగా LED టీవీల పైన గొప్ప డీల్స్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా,  తక్కువ ధరలో ఒక 32 inch LED టీవీ కొనాలని చూస్తున్న వారు, సదవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే, Flipkart పెద్ద స్క్రీన్ కలిగిన LED టీవీల పైన సేల్ నుండి గరిష్టంగా డిస్కౌంట్ అందిస్తుంది.

MarQ by Flipkart (32 inch) HD Ready LED TV

32 అంగుళాల HD రెడీ LED టీవీ  అతితక్కువ ధరకి లభిస్తుంది. LED టీవీ 16 వాట్స్ స్పీకర్లతో మంచి సౌండ్ అందిస్తుంది మరియు HD టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. 32 అంగుళాల LED  టీవీ ధర 16,499 రూపాయలుగా ఉండగా, దీనిపైన అమేజాన్ 45% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, సేల్ నుండి రూ.8,999 ధరతో కొనుగోలుచేయవచ్చు.

Blaupunkt (32 inch) HD Ready LED TV

Blaupunkt నుండి వచ్చిన స్మార్ట్ HD Ready LED TV అతితక్కువ ధరకి లభిస్తుంది. ఇది HD Ready LED TV  టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఇది 30 వాట్స్ సౌండ్ తో వస్తుంది. 32 అంగుళాల LED టీవీ ధర 18,000 రూపాయలు గా ఉండగా, దీనిపైన అమేజాన్ 50% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, సేల్ నుండి  రూ.8,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Thomson R9 (32 inch) HD Ready LED TV 

Thomson బ్రాండ్ నుండి వచ్చిన HD Ready LED TV అతితక్కువ ధరకి లభిస్తుంది. LED టీవీ 20వాట్స్ సౌండ్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది HD LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. 43 అంగుళాల LED TV ధర 14,990 రూపాయలు గా ఉండగా, దీనిపైన అమేజాన్ 39% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, సేల్ నుండి  రూ.8,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Kodak X900 (32 inch) HD Ready LED TV

Kodak నుండి వచ్చిన HD Ready LED TV తక్కువ ధరకి లభిస్తుంది. ఇది HD LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. 32 అంగుళాల LED TV టీవీ ధర 16,990 రూపాయలుగా ఉండగా, దీనిపైన అమేజాన్ 47% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, సేల్ నుండి  రూ.8,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Yu By Micromax (32 inch) HD Ready LED TV

Micromax నుండి వచ్చిన 32 అంగుళాల HD LED టీవీ  అతితక్కువ ధరకి లభిస్తుంది. LED టీవీ  24 వాట్స్ స్పీకర్లతో మంచి సౌండ్ అందిస్తుంది మరియు HD టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. 32 అంగుళాల HD LED  టీవీ ధర 9,999 రూపాయలుగా ఉండగా, దీనిపైన అమేజాన్ 49% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, సేల్ నుండి  రూ.9,999 ధరతో కొనుగోలుచేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo