ఫ్లిప్ కార్ట్ టీవీ డేస్ సేల్ నుండి ఈరోజు మంచి అఫర్ అందించింది. ఈరోజు అనగా ఏప్రిల్ 19వ తేదీ ఈ Flipkart TV Days Sale కి చివరి రోజు కావడంతో బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ని కొనుగోలుదారుల కోసం అఫర్ చేస్తోంది. భారీ డిస్కౌంట్ తో కేవలం 10 వేలకే 32 ఇంచ్ స్మార్ట్ టీవీ, అదికూడా Dolby Audio మరియు Eye Care టెక్నలాజితో వచ్చిన లేటెస్ట్ 32 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీని అఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని కేవలం నెలకు రూ.510 రూపాయలు చెల్లించే EMI ద్వారా కూడా పొందవచ్చు.
ఇక అఫర్ విషయానికి వస్తే, Coocaa లేటెస్ట్ గా మార్కెట్లో విడుదల చేసిన 32 ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీ మోడల్ నంబర్ (32S3U-Pro) ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 71% డిస్కౌంట్ తో కేవలం రూ.10,499 రూపాయలకు లభిస్తోంది. Check Offer Here
అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ ని ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి SBI బ్యాంక్ Credit కార్డ్ తో కొనేవారికి 1,500 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు, సెలెక్టెడ్ బ్యాంక్స్ డెబిట్ కార్డు EMI అప్షన్ ద్వారా కూడా ఈ టీవీని కొనవచ్చు.
కూకా నుండి వచ్చిన ఈ 32-అంగుళాల HD-రెడీ స్మార్ట్ టీవీ ఇంటలిజంట్ నోయిస్ రిడక్షన్ తో వస్తుంది. అంతేకాదు, ఈ టీవీ బ్లూ లైట్ ను తగ్గించి కళ్ళకు హాని కలిగించ కుండా చేసే Eye ప్రొటక్షన్ మోడ్ తో కూడా వస్తుంది మరియు 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వరకు చాలా ఫీచర్లను ఈ టీవీ కలిగివుంది.
ఆడియో పరంగా, ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవిలో 20W సౌండ్ అందించగల స్టీరియో స్పీకర్ లను Dolby Audio సౌండ్ టెక్నాలజితో అందించింది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 2 HDMI, 1 USB, 1 RJ-45, మరియు బిల్ట్ ఇన్ Wi-Fi వంటివి ఉన్నాయి. ఈ టీవీ 512MB RAM మరియు 4GB స్టోరేజ్‌తో, క్వాడ్ కోర్ (A35x4) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇవి టీవీ Coolita AI స్మార్ట్ OS పై నడుస్తుంది.