Flipkart న్యూ ఇయర్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్: రూ.23,999 ధరకే బిగ్ 4K UHD స్మార్ట్ టీవీని పొందండి
Flipkart టీవీ డేస్ సేల్ నుండి టీవీల పైన మంచి ఆఫర్లను ప్రకటించింది
25 వేల కంటే తక్కువ ధరకే బ్రాండెడ్ బిగ్ 4K UHD స్మార్ట్ టీవీ
వలం రూ. 832 రూపాయల అతితక్కువ స్టార్టింగ్ EMI అప్షన్
Flipkart టీవీ డేస్ సేల్ నుండి టీవీల పైన మంచి ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 1 నుండి మొదలైన ఈ సేల్ జనవరి 5 న ముగుస్తుంది. ఈ సేల్ నుండి బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ అఫర్ తో సహా మరిన్ని లాభాలతో టీవీలను మీ సొంతం చేసుకోవచ్చు. 25 వేల కంటే తక్కువ ధరకే బ్రాండెడ్ బిగ్ 4K UHD స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నట్లయితే, నేను ఈరోజు అందించిన అఫర్ ను పరిశీలించవచ్చు.
ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ.23,999 ధరకే బిగ్ 4K UHD స్మార్ట్ టీవీని పొందవచ్చు. Flipkart Tv Days సేల్ నుండి Thomson బ్రాండ్ యొక్క ఈ పెద్ద స్మార్ట్ టీవీని 29% డిస్కౌంట్ తో కేవలం రూ.23,999 రూపాయల చవక ధరకే అఫర్ చేస్తోంది. ఇది మాత్రమే కాదు, ఈ టీవీని సెలెక్టెడ్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 1000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు, కేవలం రూ. 832 రూపాయల అతితక్కువ స్టార్టింగ్ EMI అప్షన్ తో కూడా ఈ స్మార్ట్ టీవీని పొందవచ్చు. Buy From Here
Thomson 9R PRO (43 inch) Ultra HD (4K): స్పెక్స్
ఈ Thomson 9R PRO ఇంచ్ అల్ట్రా HD (4K) ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ స్పెక్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 43 ఇంచ్ సైజులో 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా,3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Dual బ్యాండ్ Wi-Fi కలిగి ఉంటుంది.
సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 40W హెవీ సౌండ్ అందించగల బాక్స్ స్పీకర్ల శక్తితో ఉంటుంది మరియు సరౌండ్ సౌండ్ తో అద్భుతమైన సౌండ్ అందించగలదు . ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది.