Flipkart టీవీ డేస్ సేల్: బ్రాండెడ్ 4K స్మార్ట్ టీవీ పైన భారీ డీల్స్
Flipkart Tv Days Sale నుండి స్మార్ట్ టీవీల పైన భారీ ఆఫర్లు
బడ్జెట్ ధరలో బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను అందుకోండి
25 వేల కంటే తక్కువ ధరకే బ్రాండెడ్ స్మార్ట్ టీవీ
Flipkart Tv Days Sale నుండి బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన భారీ ఆఫర్లను అఫర్ చేస్తోంది. కేవలం రూ.22,999 రూపాయల ధరలో మీరు ఈ సేల్ నుండి ఒక 43 ఇంచ్ 4K ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని కొనుగోలు చెయ్యవచ్చు. అంతేకాదు, ఈ టీవీని Kodak బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ అఫర్ ను కూడా అందించింది. అంటే, ఈ స్మార్ట్ టీవీని చాలా చవక ధరకే మీ సొతం చేసుకోవచ్చు. అంటే, క్లియర్ గా చెప్పాలంటే ఈ సేల్ నుండి 43 4K స్మార్ట్ టీవీని కేవలం FHD స్మార్ట్ టీవీ ధరకే పొందవచ్చు.
ఫ్లిప్ కార్ట్ టీవీ డేస్ సేల్ ఫిబ్రవరి 6 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి Thomson 9R PRO (43 inch) అల్ట్రా HD (4K) స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని 32% డిస్కౌంట్ తో కేవలం రూ.22,999 రూపాయల చవక ధరకే అఫర్ చేస్తోంది. పైన తెలిపిన విధంగా, Kotak బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Thomson 9R PRO (43 inch) 4K స్మార్ట్ టీవీ: స్పెక్స్
ఈ థాంసన్ అల్ట్రా HD (4K) ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ IPS ప్యానల్ మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా,3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.
సౌండ్ పరంగా, ఈటీవీ 40W సౌండ్ అందించగల బాక్స్ స్పీకర్లను మరియు సరౌండ్ సౌండ్ తో కలిగి ఉండడమే కాకుండా 6 సౌండ్ మోడ్స్ తో మంచి సౌండ్ అందించగలదు. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది.