Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ని అఫర్ చేస్తోంది. ఈ అఫర్ ద్వారా కేవలం 20 వేల ఖర్చుతోనే మీ ఇంటికి తగిన బిగ్ స్మార్ట్ టీవీని పొందవచ్చు. కొడాక్ ఇటీవల ఇండియాలో ప్రకటించిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ Flipkart సేల్ నుండి ఈ అఫర్ ధరకు లభిస్తోంది.ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో పాటుగా సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ వంటి మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. ఈ బిగ్ స్మార్ట్ టీవీ అఫర్ ఏమిటో చూసేద్దామా.
Kodak నుండి ఇటీవల వచ్చిన KODAK 7X Pro(43 inch) 4K UHD స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 24% డిస్కౌంట్ తో కేవలం రూ.21,999 రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఈ సేల్ నుండి Axis, Kotak మరియు RBL బ్యాంక్ కార్డ్స్ తో ఈ టీవీ కొనేవారికి 1,500 రూపాయల వరకూ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ల ద్వారా ఈ టీవీ కొనేవారికి ఈ టీవీ 20 వేల ధరలోనే లభిస్తుంది. Buy From Here
ఈ KODAK 7X Pro 43 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. అలాగే, HDR10 సపోర్ట్ వస్తుంది మరియు మంచి పిక్చర్ క్వాలిటీ అందిస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.
ఈటీవీ 24W సౌండ్ అందించగల డౌన్ ఫైరింగ్ స్పీకర్లతో వస్తుంది మరియు Surround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ OS పైన నడుస్తుంది.